Urvashi Rautela ( Source / Instagram )
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఐటమ్ సాంగ్స్ కు పెట్టింది పేరు.. ఈమె స్టెప్పులకు కుర్రకారు ఫిదా..
Urvashi Rautela ( Source / Instagram )
నార్త్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా ఐటమ్ సాంగ్ లలో కనిపిస్తుంది కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.
Urvashi Rautela ( Source / Instagram )
ఈ బ్యూటీ ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది.. డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు దబిడి దిబిడి పాటతో సెన్సేషన్ సృష్టించింది.
Urvashi Rautela ( Source / Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.
Urvashi Rautela ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లైట్ గ్రీన్ కలర్ మెరుపుల డ్రెస్ లో కైపేక్కించే డ్రెస్ లో అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఉల్లిపోరలాంటి డ్రెస్ లో కనిపించి కనిపించని అందాలతో స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది..
Urvashi Rautela ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు..