fetch - 2025-08-08T143118.499
అనన్య నాగళ్ల..ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యూట్యూబ్ ద్వారా ఫెమస్ అయ్యింది. 2019 చిత్రం మల్లేశంతో అరంగేట్రం చేసింది. వకీల్ సాబ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది..
Ananya Nagalla ( Source /Instagram )
తెలుగు బ్యాక్ టు బ్యాక్సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తుంది..
Ananya Nagalla ( Source /Instagram )
ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకోవడం మాత్రమే కాదు వరుస సినిమాలు చేస్తుంది.. హీరోయిన్ గా బాగా సక్సెస్ అయిన అనన్య నాగళ్ల ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..
Ananya Nagalla ( Source /Instagram )
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా సరే.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా అల్టిమేట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Ananya Nagalla ( Source /Instagram )
లెహంగాలో అదిరిపోయే స్టిల్స్ తో ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకుంది.. వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూజలు చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Ananya Nagalla ( Source /Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లంగాహోణిలో చాలా క్యూట్ గా ఉందని కామెంట్లను అందుకుంటుంది.