BigTV English

Vedhika : జీరో సైజ్ అంటూ వేదిక హంగామా

Advertisement

Vedhika: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ వేదిక. సో.. సో.. సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ దశాబ్దమున్నర కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

కోలీవుడ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ సుందరి, వెనుదిరిగి చూడలేదు.

Vedhika (credit/instagram)

తెలుగులో అయితే విజయదశమి మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత మెల్లగా సినిమాలు చేస్తూ వెళ్తోంది.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

కేవలం తెలుగు, తమిళం చిత్రాలకు పరిమితం కాకుండా కన్నడ, మలయాళం, హిందీలోనూ చిత్రాలు చేసింది.. చేస్తోంది కూడా.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

రీసెంట్‌గా వయస్సు పెరిగిందని భావించిందో ఏమోగానీ తాను జీరో సైజ్ రూపంలో కనిపించింది.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

ఈ అమ్మడిని చూసినవాళ్లు ఏమాత్రం గుక్క తిప్పుకోవడం లేదు. అసలే అంతగత్తె.. దీనికితోడు జీరో సైజ్ అనేసరికి చెప్పడం కంటే చూడడమే బెటర్.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

వెరటీ డ్రెస్‌తో జీరో సైజ్‌లో కనిపించిన ఈ బ్యూటీ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Vedhika (credit/instagram)
Vedhika (credit/instagram)

Related News

Alia Bhatt: దీపావళి స్పెషల్‌.. వెరైటీ లుక్‌తో అట్రాక్ట్‌ చేస్తున్న ఆలియా భట్‌

Niharika konidela: పరికిణీలో మెగా డాటర్ అందాలు!

Naga Chaitanya-Sobhita : పెళ్లి తర్వాత తొలిసారి.. దీపావళి వేడుకలో నాగ చైతన్య-శోభిత!

Diwali Special: దీపావళి వేళ ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ జంటలు!

Kayadu lohar : కైపెక్కించే చూపులతో గ్లామర్ తో చంపేస్తున్న కాయదు..

Shivani Nagaram: బ్లాక్ డ్రెస్ లో క్యూట్ స్టిల్స్ తో మతిపోగొడుతున్న శివాని..ఫ్యాన్స్ ఫిదా..

Jacqueline Fernandez: పండుగ పూట కూడా గ్లామర్ విందు వడ్డిస్తున్న జాక్వెలిన్!

Ashu Reddy : బ్లాక్ శారీలో అందాలతో రెచ్చగొడుతున్న అషు.. అబ్బా ఏముంది..

×