Zaara Yesmin: మోడల్, నటి జారా యాస్మిన్ గ్లామర్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది.

అసొంకి చెందిన ఈ బ్యూటీ యూట్యూబ్‌లో మాంచి పాపులర్ పర్సన్. ఈమెకి వీడియోలకు యూత్ ఫిదా కావాల్సిందే.

ముఖ్యంగా మోడల్ కూడా కావడంతో యూత్ పిచ్చిని తనకు అనుకూలంగా మలచుకుంది.

ఫాలోవర్స్‌ని పెంచేసుకుంది. దాదాపు ఐదు మిలియన్లు మంది ఉన్నారు. ఇంకా మూడు పదుల వయస్సు కూడా రాలేదు.

ప్రస్తుతం గ్లామర్ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించిందట అసొం బ్యూటీ. లేటెస్ట్‌గా ఓ ఫోటోషూట్ చేసింది.

నార్మల్‌గా మెడల్ కావడంతో యూత్‌ని ఆకట్టుకునేలా తన అస్త్రాలను బయట పెట్టింది.

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ దెబ్బకు గ్లామర్ ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడం ఖాయమని అంటున్నారు ప్రస్తుతం ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.