Kalyani Priyadarshan (Source: Instragram)
కళ్యాణి ప్రియదర్శన్.. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత తమిళ్, మలయాళం భాషలో హీరోయిన్ గా నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
1993 ఏప్రిల్ 5న దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతులకు జన్మించిన ఈమె న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసింది.
Kalyani Priyadarshan (Source: Instragram)
తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాలు చేసిన ఈమె అటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె.. తాజాగా చుడీదార్ లో కొన్ని ఫోటోలను పంచుకుంది.
Kalyani Priyadarshan (Source: Instragram)
ఈమెను ఇలా చూసి అభిమానులు కుందనపు బొమ్మలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Kalyani Priyadarshan (Source: Instragram)
ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.