E-Paper
Advertisement

Raja Saab Twitter Review: ‘రాజా సాబ్ ‘ ట్విట్టర్ రివ్యూ..బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?

Raja Saab Twitter Review:  ‘రాజా సాబ్ ‘ ట్విట్టర్ రివ్యూ..బొమ్మ బ్లాక్ బాస్టరేనా..?
Advertisement

Raja Saab : పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా వచ్చేసింది.. ఫ్యాన్స్ ఎన్నో నెలలుగా వెయిట్ చేసిన సమయం వచ్చేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చేసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రీమియర్ షోలు పడిపోయాయి. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఎప్పుడు స్క్రీన్ మీద తమ డార్లింగ్ ని చూస్తామని వెయిట్ చేస్తున్నా ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే జనాల్లో ఎలాంటి ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత టాక్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రీమియర్ షో లతో నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందా లేదా అన్నది ఇప్పుడు మనం ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..

రాజాసాబ్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి షోతో ఫ్యాన్స్ హంగామా మొదలెట్టేశారు. రాజా తెర స్వాగ్ ఎంట్రీ లెవల్ అదిరిపోయింది. వీఎఫ్ఎక్స్ సీన్స్ మాములుగా లేవు.. సినిమా హిట్ పక్కా అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

ప్రభాస్ పెర్ఫార్మన్స్ సూపర్.. డైరెక్టర్ మారుతి డైరెక్షన్ సూపర్.. ఇక తమన్ మ్యూజిక్ వేరే లెవల్.. ఇప్పటివరకు ప్రతి సీన్ బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తారు..

Advertisement

ప్రభాస్ పవర్ బ్యాక్ పెర్ఫార్మన్స్.. సినిమా వన్ మ్యాన్ షో.. ఇప్పటివరకు సూపర్ గా ఉంది. ముఖ్యంగా గణేష్ గారి కామెడీ బాగుంది. ఫస్ట్ ఆఫ్ పీక్స్.. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్.. మరి సెకండ్ ఆఫ్ లో సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి అంటూ మరొకరు ట్వీట్ చేశారు..

ఫస్ట్ హాఫ్ కంప్లిటెడ్.. రాజా సాబ్ మూవీ చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమాను బాగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాము. చాలా బాగా ప్రభాస్ నటించాడు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు..

రాజా సాబ్ మూవీ ఫస్ట్ హాఫ్ ముగిసింది. ప్రతి సీన్ చాలా బాగుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ప్రభాస్ విజ్రూంభించాడు.. నెక్స్ట్ థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు..

ప్రభాస్ ఈమధ్య డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. గత ఏడాది ఉంచిన కల్కి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆయన నటించిన రాజాసాబ్ మూవీ కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ మారుతి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లుగానే సినిమా స్టోరీ జనాలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రీమియర్ షోలతో పబ్లిక్ రెస్పాన్స్ అయితే పాజిటివ్ గానే ఉంది. మరి భారీ బడ్జెట్ తో వచ్చిన ఏ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం వసూల్ అవుతాయో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

Related News

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×