E-Paper
Advertisement

ఈఎన్ఈ రిపీట్ మూవీ ట్విట్టర్ రివ్యూ..తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా?

ఈఎన్ఈ రిపీట్ మూవీ ట్విట్టర్ రివ్యూ..తరుణ్ భాస్కర్ హిట్ కొట్టాడా?
Advertisement

ENE Repeate Twitter Review: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో  విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, కరుణకుమార్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈఎన్ఈ రిపీట్(ENE Repeate)సినిమా నవంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు ప్రీమియర్లు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అని విషయాలను ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నగరానికి ఏమైంది అనే సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈఎన్ఈ రిపీట్ మ్యాజిక్ చేసిందా..

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ భాస్కర్(Tharun Bhascker) ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి అనంతరం ఈ నగరానికి ఏమైంది అంటూ అద్భుతమైన కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దాదాపు 8 సంవత్సరాలకు సీక్వెల్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ పలువురు సినిమా సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేయడంతో సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా నేడు ప్రీమియర్లు ప్రసారం కాక ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది, ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇచ్చారు అనేది ఇక్కడ తెలుసుకుందాం..

Related News

‘చంద్రయాన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ‘మాయ లేడీ’ మూవీ..సినిమా ఎలా ఉందంటే?

కొత్త కథతో వచ్చిన డార్క్ చాక్లెట్.. సినిమా ఎలా ఉందంటే?

మౌళి ‘దొంగ నా కొడుకు’ మూవీ రివ్యూ!

‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ..

సుడిగాలి సుధీర్ ‘జి.ఓ.ఏ.టి.’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

‘మహాశక్తి’ మూవీ రివ్యూ..అమ్మవారిగా నయన్ మెప్పించిందా?

Big Stories

Advertisement
×