E-Paper
Advertisement

Funky Twitter Review : ‘ఫంకీ’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ హిట్ కొట్టాడా..?

Funky Twitter Review : ‘ఫంకీ’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ హిట్ కొట్టాడా..?
Advertisement

Funky Twitter Review : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ.. జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనిరుద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.. డ్రాగన్ ఫ్రేమ్ హీరోయిన్ కాయదు లోహర్ విశ్వక్ కు జోడిగా నటించింది.. సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా వాలెంటెన్స్ డే సందర్భంగా ఇవాళ గ్రాండ్ గా థియేటర్లోకి అడుగు పెట్టేసింది.. ఈ సినిమా ప్రీమియర్లను ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించారు.. విశ్వక్ ఈ సినిమాతో హిట్టు కొట్టాడా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. మరి ఈ సినిమా గురించి నెటిజెన్లు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు ఒకసారి మనం ట్విటర్ రివ్యూ లో చూసేద్దాం…

ఫంకీ బిలో పార్ ఫస్ట్ హాఫ్.. డైరెక్టర్ అనుదీప్ విలక్షణమైన కామెడీ టైమింగ్ ఇందులో బాగా కనిపిస్తుంది.. అయితే కామెడీ సీన్లు ఒకచోట బాగా హైలైట్ అయ్యాయి కానీ మరోచోట మాత్రం ఫ్లాట్ అయ్యాయి.. అస్థిరమైన ఎడిటింగ్ కథనం ఆర్గానిక్ ఫ్లో లేకుండా కామెడీ సీన్లు కొన్ని తేలిపోయాయి. మొత్తానికి ఈ సినిమాని చూడొచ్చు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

మంకీ మూవీ అంటే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఈ మూవీలో ఎలాంటి సీన్ ఉన్నాయి అన్నది ఇప్పటికే ట్రైలర్ చూసినా చాలామందికి అర్థం అయి ఉంటుంది. మూవీ స్టోరీ మొత్తం నాన్సింగ్ పంచులు కామెడీ జోకులు ఉంటాయి.. ప్రేక్షకులు సినిమాని చూసినంత సేపు ఎంజాయ్ చేస్తారు. అని ఒకరు ట్వీట్ చేశారు..

Advertisement

ఫంకీ చిత్రం ఫుల్ ఆన్ ఫన్, ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫుల్ ఆన్ ఫంకీగా ఉంటుంది. దర్శకుడు అనుదీప్ ఎప్పడూ నిరాశపరచడు. విశ్వక్ సేన్ జనాలని ఈసారి కూడా ఎంటర్టైన్ చేసినందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ మూవీతో మరో హిట్ నీ తన ఖాతాలో వేసుకుంటాడు అని ఓ నెటిజన్తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

విశ్వక్ సేన్ సినిమా అంటే సూపర్.. ఇప్పటిలో ఫంకి మూవీ లేదని అనుకున్నా కానీ.. ఈ మూవీ తో కం బ్యాక్ ఇచ్చాడు. ఫస్టాఫూ కాస్త యావరేజ్ గా ఉందా జోకులు మాత్రం బాగా ఫెయిల్ అయ్యి అంటూ ఓ నేటిజన్ ట్వీట్ చేశారు..

‘మెకానిక్ రాకీ’ ముందు వరకూ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్న విశ్వక్ సేన్ వరుసగా రెండు ఫ్లాప్ లను చూశాడు.. ఇప్పుడు ఈ మూవీతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేకపోయినా, సినిమా రిలీజ్ తర్వాత మౌత్ టాక్‌తో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ఇన్‌సైడ్ టాక్.. అయితే విశ్వక్ నటించిన ఏ సినిమా రిలీజ్ కి ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది.. రిలీజ్ అయిన తర్వాత మౌత్ దాకు పాజిటివ్ గానే ఉండడంతో ఈ సినిమాపై హోప్స్ పెరుగుతున్నాయి. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి… మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే…

 

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×