బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వంట చేయడం ఇక చిటికెలో పని! తప్పకుండా కొనాల్సిన IFB మైక్రోవేవ్స్!

వంట చేయడం ఇక చిటికెలో పని! తప్పకుండా కొనాల్సిన IFB మైక్రోవేవ్స్!

Best IFB Microwave Ovens 2026: ఈ రోజుల్లో బిజీ లైఫ్‌ స్టైల్ వల్ల వంట గదిలో.. గంటల తరబడి గడపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అందుకే కిచెన్‌ను స్మార్ట్‌గా మార్చే హోమ్ అప్లయన్స్ వైపు అందరూ.. మొగ్గు చూపుతున్నారు. అందులోనూ మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే.. వంట చేయడం, వేడి చేయడం, బేకింగ్, గ్రిల్లింగ్ అన్నీ చిటికెలో అయిపోతాయి. మార్కెట్లో మైక్రోవేవ్ అనగానే గుర్తొచ్చే.. నమ్మకమైన బ్రాండ్ ‘IFB’. అమెజాన్‌లో.. కస్టమర్ల నుంచి రెస్పాన్స్ అందుకని..వాల్యూ ఫర్ మనీగా నిలిచిన 3 బెస్ట్ IFB మైక్రోవేవ్ ఓవెన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

అమెజాన్‌లో దొరికే టాప్ 3 IFB మైక్రోవేవ్స్:

మైక్రోవేవ్ ఓవెన్లలో సోలో, గ్రిల్, కన్వెక్షన్ అని రకాలు ఉంటాయి. మీ ఫ్యామిలీ సైజ్ , వంట అవసరాలకు తగ్గట్టుగా IFB బ్రాండ్ నుంచి బెస్ట్ ఆప్షన్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ 3 మోడల్స్ ఇవే…

1. IFB 30 Litre Convection Microwave Oven (30BRC2):

పెద్ద కుటుంబాలకు లేదా బేకింగ్, గ్రిల్లింగ్ ఎక్కువగా చేసే వారికి ఈ 30 లీటర్ల కన్వెక్షన్ మైక్రోవేవ్ ఒక అల్టిమేట్ ఆప్షన్. నేటికీ దీని క్రేజ్ అస్సలు తగ్గలేదు.

ప్రత్యేకత: ఇందులో రోటిస్సేరీ ఫీచర్ ఉంది. దీని వల్ల చికెన్ లేదా పనీర్ లాంటి పదార్థాలను పర్ఫెక్ట్‌గా గ్రిల్ (గ్రిల్ చికెన్, తందూరి) చేసుకోవచ్చు.

ఆటో కుక్ మెనూ: ఇందులో వందల కొద్దీ ఇండియన్ ఆటో కుక్ రెసిపీలు ప్రీ-సెట్ అయి ఉంటాయి.కేవలం ఒక బటన్ నొక్కితే చాలు బిర్యానీ నుండి కేక్ వరకు అన్నీ పర్ఫెక్ట్ టెంపరేచర్‌తో రెడీ అయిపోతాయి.

క్లీనింగ్ ఈజీ: దీని లోపలి భాగం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వస్తుంది. ‘స్టీమ్ క్లీన్’ ఫీచర్ ఉండటం వల్ల లోపల ఉండే జిడ్డును చాలా ఈజీగా తుడిచేయవచ్చు.

2. IFB 23 Litre Convection Microwave Oven (23BC4):

చిన్న , మీడియం సైజ్ ఫ్యామిలీస్ (3 నుంచి 4 గురు సభ్యులు) కోసం ఇది ఒక బెస్ట్ ఆల్ రౌండర్ మైక్రోవేవ్. తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ.. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లను అందిస్తుంది.

3-ఇన్-1 అప్లయన్స్: ఇది మైక్రోవేవ్, గ్రిల్ , కన్వెక్షన్ ఫంక్షన్లను ఒకే చోట అందిస్తుంది. అంటే.. మీరు అన్నం వండుకోవచ్చు. కూరలు వేడి చేసుకోవచ్చు, పిజ్జా బేక్ చేయవచ్చు. అలాగే కబాబ్స్ కూడా చేసుకోవచ్చు.

డీఫ్రాస్ట్ ఫీచర్: ఫ్రిజ్ లోని ఫ్రోజెన్ ఫుడ్స్‌ను నిమిషాల్లో నార్మల్ రూమ్ టెంపరేచర్‌కు తీసుకురావడానికి దీని బ్లెండ్ డీఫ్రాస్ట్ సిస్టమ్ బాగా హెల్ప్ అవుతుంది.

ఎనర్జీ సేవింగ్: లేటెస్ట్ ఎనర్జీ గైడ్‌లైన్స్ ప్రకారం ఇది పవర్ బిల్లును చాలా తక్కువగా వాడుకుంటుంది.

3. IFB 20 Litre Solo Microwave Oven (20PMMEC1):
మీ బడ్జెట్ చాలా లిమిటెడ్‌గా ఉండి, కేవలం ఫుడ్ వేడి చేయడానికి, డీఫ్రాస్ట్ చేయడానికి , సింపుల్ వంటల కోసమే చూస్తుంటే.. ఈ సోలో మైక్రోవేవ్ పర్ఫెక్ట్ మ్యాచ్. బ్యాచిలర్స్ లేదా ఇద్దరు ఉన్న ఫ్యామిలీస్‌కు ఇది బెస్ట్.

యూజర్ ఫ్రెండ్లీ: దీని కంట్రోల్స్ చాలా సింపుల్‌గా మెకానికల్ నాబ్స్ తో వస్తాయి. పెద్ద వయసు వారు కూడా చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

స్పీడ్ డిఫ్రాస్ట్: తక్కువ టైమ్‌లోనే ఆహారాన్ని వేడి చేస్తుంది.

ధర , వారంటీ: తక్కువ ధరలో రావడమే కాకుండా.. కంప్రెసర్, మ్యాగ్నెట్రాన్‌పై IFB మంచి వారంటీని అందిస్తోంది.

IFB మైక్రోవేవ్ ఓవెన్లలో ఉండే.. కొన్ని సూపర్ స్మార్ట్ ఫీచర్లు:

చైల్డ్ లాక్ : ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పొరపాటున ఓవెన్ ఓపెన్ చేయకుండా.. ఉండేందుకు ఈ సేఫ్టీ ఫీచర్ ప్రతి మోడల్‌లోనూ ఉంటుంది.

ఓవర్‌హీటింగ్ ప్రొటెక్షన్: వంట చేసేటప్పుడు లోపల టెంపరేచర్ చాలా ఎక్కువైతే ఆటోమేటిక్‌గా పవర్ కట్ అయ్యే స్మార్ట్ సెన్సార్లు ఉంటాయి.

అమెజాన్‌లో లభించే ఈ మూడు IFB మైక్రోవేవ్ ఓవెన్లు పర్ఫార్మెన్స్, డ్యూరబిలిటీ , కస్టమర్ సర్వీస్ పరంగా  టాప్‌లో ఉన్నాయి. మీ అవసరం పెద్ద మొత్తంలో బేకింగ్, గ్రిల్లింగ్ అయితే 30 లీటర్ల మోడల్‌ను, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్ రౌండర్ కావాలంటే.. 23 లీటర్ల కన్వెక్షన్‌ను, లేదా కేవలం బేసిక్ అవసరాలకైతే 20 లీటర్ల సోలో.. మోడల్‌ను ఎంచుకోండి. అమెజాన్ ఆఫర్లలో వీటికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Related News

సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

కొత్త ఫోన్‌కు పాత ఛార్జర్ వాడుతున్నారా? PPS టెక్నాలజీ గురించి తెలిస్తే ఇంకెప్పుడూ ఆ తప్పు చెయ్యరు!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ప్రీమియం ఫ్రిజ్‌లు!

ఇక నుంచి ఆ పనికి టాయిల్ పేపర్లు అక్కర్లేదు.. బాత్రూమ్ అలవాట్లనే మార్చేస్తున్న స్మార్ట్ టాయిలెట్స్!

ఇల్లు ఊడ్చే ఓపిక లేదా ? మీ పని క్షణాల్లోనే.. చేసే రోబోటిక్ క్లీనర్స్

ఇంట్లోనే స్టేడియం లాంటి మజా.. క్రికెట్ లవర్స్ కోసం LG తెచ్చిన స్పెషల్ TV!

×