BigTV English

Big Billion Days : పండగ ఆఫర్.. ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు..ఓ లుక్కేయండి

Big Billion Days :  పండగ ఆఫర్.. ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు..ఓ లుక్కేయండి
Big Billion Days

Big Billion Days : ప్రెసెంట్ అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌ అయినా ఈ కామర్స్‌ సైట్స్‌ రానున్న పండుగ సీజన్‌ ని దృష్టిలో పెట్టుకొని ఎన్నడూ లేని ఆఫర్లు అందిస్తున్నాయి కస్టమర్స్ కి అందిస్తుంది.. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు పెట్టి రేట్లు తగ్గించి కస్టమర్స్ ని అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.. అయితే అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ ఆఫర్లు ఓ రేంజ్ లో నడుతున్నాయి… ముఖ్యం గా ల్యాప్‌టాప్స్‌పై అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నాయి.లక్ష పైబడి ఉన్న ల్యాప్‌టాప్స్‌ కూడా రూ.70 వేల లోపు కస్టమర్స్ కు అందుబాటులో ఉంటున్నాయి. మరి ఆ ల్యాప్‌టాప్స్‌ ఏంటో? ఓసారి చూసేద్దాం..


Asus Vivo Book 15 Laptop:

ఆసస్‌ వివో బుక్‌ 15 ల్యాప్‌టాప్‌పై 20 శాతం డిస్కౌంట్ తో తీసుకచ్చింది.. ఈ ల్యాప్‌టాప్‌ స్లిమ్‌గా ఉండడం వల్ల ప్రయాణం చేసినప్పుడు కన్వెనియెంట్ గా ఉంటుంది.. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు కలర్స్ లో ఉన్నాయి.. ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
ఈ ల్యాప్‌టాప్‌ కోడర్‌లకు పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది.. ల్యాప్‌టాప్ వైడ్ స్క్రీన్ తో 15 Inchs, మాక్సిమం 6 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర వచ్చేసి రూ.64,990.


Dell Gaming Laptop G15 :

డెల్‌ గేమింగ్ ల్యాప్‌టాప్‌ జీ 15 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో చాలా తక్కువ ధరకు వస్తున్నాయి.. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ప్యానెల్‌తో 8 జీబీ ర్యామ్‌తో అట్ట్రాక్టీవ్ ఉంటుంది ఈ ల్యాప్‌టాప్‌. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ వల్ల నైట్‌ టైమ్‌లో కూడా గేమ్స్‌ ఆడడానికి బాగా ఉంటుంది. ల్యాప్‌ టాప్‌ ధర రూ.67,590.


HP Laptop 15s :

హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ 15 ఎస్‌ యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో వస్తుంది.ఈ ల్యాప్‌టాప్‌ ఎక్కువగా పని చేసే వారికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రాసెసింగ్‌ స్పీడ్ బాగుంటుంది. ముఖ్యంగా పిక్చర్ క్వాలిటీ గా ఉంటుంది. వెబ్ బ్రౌజింగ్, వీడియోలను చూడటానికి కూడా చాలా బాగా ఉంటుంది. వీడియో కాలింగ్ కోసం ఈ ల్యాప్‌టాప్ హెచ్‌డీ కెమెరా క్వాలిటీ తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.68,990.


MSI laptop:

ఎంఎస్‌ఐ ల్యాప్‌టాప్‌ గేమింగ్‌ లవర్స్ కు చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా హై-ఎండ్ గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేసారు. ఈ ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్ కచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. బ్లూటూత్, వైఫై రెండింటితో ల్యాప్‌టాప్‌ను సులభంగా కనెక్ట్ చేయవచ్చు.ఈ ల్యాప్‌టాప్‌ లో హీటింగ్‌ సమస్య ఉండదు. ఈ ల్యాప్‌టాప్‌ ధర కూడా ఈ సేల్‌లో రూ.64,990.

Acer Nitro 5 Laptop :

ఈ ల్యాప్‌టాప్‌ లో 144 హెచ్‌జెడ్‌, 170 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ స్లిమ్, లైట్‌వెయిట్‌లో డిజైన్ చేశారు.జర్నీ చేసే టైం లో ఈజీ గా బాగ్ లో పెట్టుకొని ట్రావెల్ చేయచ్చు.. ఈ ల్యాప్‌ధర రూ.68,990.

Related News

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Toyota Car 2025: కొత్త టయోటా కరోల్లా క్రాస్ రాయల్ టచ్! ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదేమో

Infinix Note launched: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్లస్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ!

Oppo New Launch: 7000mAh బ్యాటరీ కెపాసిటీ.. ఒప్పో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు.. ధర కూడా!

Vivo New Launch: వావ్.. అనిపిస్తున్న వీవో ఫోన్.. ఫోటో లవర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Smartphone Comparison: షావోమీ 15T ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. ఆపిల్‌కు దడ పుట్టిస్తున్న షావోమీ

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

Big Stories

×