BigTV English

Amazon Great Freedom Festival Sale 2024: కిర్రాక్ డిస్కౌంట్స్.. ఐఫోన్‌, శాంసంగ్, పిక్సెల్, మోటో ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

Amazon Great Freedom Festival Sale 2024: కిర్రాక్ డిస్కౌంట్స్.. ఐఫోన్‌, శాంసంగ్, పిక్సెల్, మోటో ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

Iphone 13 Price Drop: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ఆగస్టు 11 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో రూ.50,000 ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. OnePlus 12R 5G, Apple iPhone 13, Motorola Razr 40 Ultra 5G, Samsung Galaxy S23 5G, Pixel 7 Proపై కిర్రాక్ డిస్కౌంట్ లభిస్తున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన ఆఫర్‌లు, డీల్‌ల గురించి తెలుసుకుందాం.


OnePlus 12R 5G

OnePlus 12R 5G స్మార్ట్‌ఫోన్ 16GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 44,999 వద్ద లిస్ట్ చేయబడింది. అయితే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత అది రూ. 43,999కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.42,749 ఆదా చేసుకోవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాతఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.


Apple iPhone 13

Apple iPhone 13 ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 49,500కి జాబితా చేయబడింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత అది రూ. 48,500 వస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.43,100 తగ్గింపు పొందవచ్చు.

Also Read: ఉఫ్.. వివో ఫోన్‌పై డిస్కౌంట్ల వర్షం.. 8జీబీ ర్యామ్ వేరియంట్ ఇంత తక్కువ..!

Samsung Galaxy S23 5G

Samsung Galaxy S23 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర అమెజాన్‌లో రూ. 46,950 లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత అది రూ. 45,950 లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ విషయానికొస్తే.. రూ. 43,100 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వస్తుంది.

Google Pixel 7 Pro

Google Pixel 7 Pro స్మార్ట్‌ఫోన్ 12GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 44,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. SBI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత పిక్సెల్‌ ఫోన్‌ను రూ. 43,999 కి కొనుక్కోవచ్చు.

Motorola Razr 40 Ultra 5G

Motorola Razr 40 Ultra 5G ఫోన్ 8GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 46,749 వద్ద లిస్ట్ చేయబడింది. SBI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత అది రూ.45,749 వస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ గురించి మాట్లాడినట్లయితే.. రూ. 46,749 ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×