E-Paper
Advertisement

Amazon festival sale 2024 : చివరికి వచ్చేసిన అమెజాన్ సేల్.. ఫైనల్ లో మరింత తగ్గిపోయిన మెుబైల్స్, లాప్టాప్స్ ధరలు

Amazon festival sale 2024 : చివరికి వచ్చేసిన అమెజాన్ సేల్.. ఫైనల్ లో మరింత తగ్గిపోయిన మెుబైల్స్, లాప్టాప్స్ ధరలు

Amazon festival sale 2024 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024.. ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సేల్ దాదాపు ముగిసే సమయం వచ్చేసింది. అయితే ఇప్పటికీ గాడ్జెట్‌లపై అదిరిపోయే డీల్స్ కొనసాగుతున్నాయి. ఫోన్స్, స్మార్ట్‌వాచెస్, ఆడియో గేర్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లికేషన్స్ పై డీల్స్ ఉన్నాయి. మరి చివరగా వీటిని కొనలనుకుంటే మీరు ఓ లుక్కేయండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో స్పెషల్ గ్యాడ్జెట్స్ పై 75% వరకు తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై గరిష్టంగా రూ. 25,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు,  10% డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. క్యాష్ బ్యాక్ సదుపాయం సైతం కలదు.

Amazfit Active Smartwatch :  Amazfit యాక్టివ్ స్మార్ట్‌వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్, 120+ స్పోర్ట్స్ మోడల్స్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 7,999గా ఉంది.

Dell 15 Core i3 Laptop : ఈ ల్యాప్‌టాప్ లో ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 8GB RAM, 512GB SSD ఉంది. ఈ ల్యాప్‌టాప్ రూ.33,990కే అందుబాటులో ఉంది.

HP Gk400F Gaming Keyboard : HP Gk400F గేమింగ్ కీబోర్డ్ లో RGB బ్యాక్‌లిట్ కీలతో పాటు మన్నికైన మెటల్ ప్యానెల్‌ సైతం ఉంది. ఇది గేమర్స్ కు మంచి ఎంపికనే చెప్పాలి. దీని ధర రూ. 1,649 గా ఉంది.

HONOR MagicBook X16 Laptop : ఈ ల్యాప్‌టాప్ లో 13వ జెన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 16GB RAM, 512GB SSDతో లాంఛ్ అయింది. ఇక టాప్ క్వాలిటీస్ ను కలిగి ఉన్న ఈ ల్యాప్ టాప్ ధర రూ. 50,990

Insta360 X3 Action Camera : ఈ కెమెరాతో అద్భుతమైన 360 డిగ్రీ HDR ఫుటేజీని క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. వాటర్ ఫ్రూఫ్, లేటెస్ట్ టెక్నాలజీను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.34,989

ALSO READ : వన్‌ప్లస్ మెుబైల్స్, ఇయర్ బడ్స్ పై భారీ తగ్గింపు.. ఇప్పుడు కొనకపోతే మరి ఎప్పటికీ కొనలేనట్టే!

JBL Quantum 810 Gaming Headset : ఈ గేమింగ్ హెడ్ సెట్ హై క్వాలిటీ సౌండ్ ను అందిస్తుంది. ఇక డ్యూయల్ సరౌండ్ సౌండ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సదుపాయాన్ని సైతం కలిగి ఉంది. దీని ధర రూ. 7,999

JBL SB241 Soundbar : ఈ సౌండ్‌బార్‌తో ఇంట్లోనే మెరుగైన హోమ్ థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు. డాల్బీ డిజిటల్ ఆడియోను కలిగి ఉన్న ఈ సౌండ్ బార్ ధర రూ. 6,998

Lenovo LOQ Gaming Laptop : ఈ 12వ జెనరేషన్ ల్యాప్ టాప్ లో ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, RTX 3050 గ్రాఫిక్స్, 144Hz FHD డిస్‌ప్లే ఉన్నాయి. ఇక దీని ధర రూ. 67,490

Logitech MX215 Keyboard and Mouse Combo :  కీబోర్డ్, మౌస్ కాంబోలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సదుపాయం కలిగిన వీటి ధర రూ. 999

Razer BlackShark V2 X Headset : ఈ హెడ్ సెట్ 7.1 సరౌండ్ సౌండ్, అధునాతన నాయిస్ క్యాన్సిలేషన్‌ తో అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ధర రూ. 3,299

Samsung Tab S9 FE : ఈ టాబ్లెట్ హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, S పెన్ సపోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. దీని ధర రూ. 27,999

Xiaomi Pad 6: Snapdragon 870, క్వాడ్ స్పీకర్స్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ టాబ్లెట్ రూ. 22,999కే అందుబాటులో ఉంది.

 

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×