BigTV English

Realme Limited Offer: లిమిటెడ్ ఆఫర్.. 5G ఫోన్‌ను చీప్‌గా కొనండి.. దీన్ని గుర్తుంచుకోండి!

Realme Limited Offer: లిమిటెడ్ ఆఫర్.. 5G ఫోన్‌ను చీప్‌గా కొనండి.. దీన్ని గుర్తుంచుకోండి!

Realme Narzo 70x 5G Limited Offer: ఈ కామర్స్ సంస్థలు తరచూ స్మార్ట్‌ఫోన్లపై వరుసగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే గతంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే డిస్కౌంట్లు అందించేవి. కానీ ఇప్పుడు సేల్‌కి సంబంధం లేకుండా డిస్కౌంట్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మీరు రూ.10 నుంచి 12 వేల రూపాయల బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే అమోజాన్ మీకు మంచి ఆఫర్ ప్రటకటించింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.


ఆఫర్ విషయానికి వస్తే అమోజాన్ Realme Narzo 70x 5G స్మార్ట్‌ఫోన్‌పై లిమిటెడ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999గా ఉంది. దీనిపై 29 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్‌ను రూ. 11,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా రూ.582 నెల EMIతో కూడా దక్కించుకోవచ్చు. మీకు 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు.

Also Read: జులైలో రాబోతున్న ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే.. ఎంత ముద్దుగా ఉన్నాయో..!


రూ. 1500 బ్యాంక్ ఆఫర్‌ అందుబాటులో ఉంది.ఫోన్ పై రూ.12,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ల అన్నింటిని ఉపయోగించడం ద్వారా ఫోన్‌ను రూ.10,999కి సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 70x 5G ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో 2400 × 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz  డైనమిక్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ స్థాయి 950 నిట్‌ల వరకు ఉంటుంది. ఫోన్ గరిష్టంగా 6 GB RAM+128 GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో MediaTek Dimension 6100+ చిప్‌సెట్‌ను అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలు ఉంటాయి. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్‌ను పవర్ చేయడానికి ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 45 Watt SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: చారీ ఏందిరా ఇది.. రూ.8 వేలకే కొత్త ఫోన్.. త్వరగా లూట్ చేసేయండి..!

సేఫ్టీ కోసం ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. Realme ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా Realme UI 5.0లో రన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం ఫోన్ 5G, 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.1, USB టైప్-C, 3.5mm జాక్‌తో అన్ని ఫీచర్లను కలిగి ఉంది.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×