BigTV English

Gaming Smartphones Under 20K : గేమింగ్ ఫోన్స్ పై సగానికి పైగా తగ్గింపు.. రూ.20వేలలోపే ఎన్ని మెుబైల్సో!

Gaming Smartphones Under 20K : గేమింగ్ ఫోన్స్ పై సగానికి పైగా తగ్గింపు.. రూ.20వేలలోపే ఎన్ని మెుబైల్సో!

Gaming Smartphones Under 20K : రూ.20వేలలోపే అదిరిపోయే గేమింగ్ ఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా. హై స్టోరేజ్ తో పాటు డిస్ ప్లే ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్న టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై అమెజాన్ సగానికి పైగా డిస్కౌంట్ ను అందిస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం కొనాలనుకుంటే మీరూ ఆ లిస్ట్ ఏంటో ఓ సారి చూసేయండి.


Honor X9b – ఈ మెుబైల్ లో కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ మెుబైల్ అసలు ధర రూ. 30,999కాగా ఆఫర్ లో రూ. 19,998కే లభిస్తుంది.

OnePlus Nord CE 4 Lite – OnePlus Nord CE4 Lite మెుబైల్ అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చేసింది. ఈ మెుబైల్ లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6.67అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ మెుబైల్ రూ.19,998కే అమెజాన్ లో లభిస్తుంది.


Poco X6 – Poco X6లో 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 7s Gen 2 ప్రాసెసర్, 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్,  తో పాటు మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ మెుబైల్ అసలు ధర రూ. 27,999 ఉండగా ఆఫర్ లో రూ. 18,999కే కొనే అవకాశం ఉంది.

Realme Narzo 70 Pro – Realme Narzo 70 Proలో 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్, MediaTek Dimensity 7050 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ ప్లే ఉన్నాయి.  అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 24,999 ఉండగా ఆఫర్ లో రూ. 16,248కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Redmi Note 13 – ఈ మెుబైల్ 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్, MediaTek Dimensity 6080 ప్రాసెసర్, AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో లాంఛ్ అయింది. కాగా ఈ మెుబైల్ అసలు ధర రూ. 24,999కాగా ఆఫర్ లో రూ. 18,999కే కొనుగోలు చేయవచ్చు.

Moto G85 – Moto G85 మెుబైల్  స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్, OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 12GB RAM + 256GB స్టోరేజ్, తో లాంఛ్ అయింది. ఈ మెుబైల్ అసలు ధర రూ. 22,999కాగా ఫ్లిప్కార్ట్ లో రూ. 18,999కే అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 3 Lite – ఈ మెుబైల్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంఛ్ అయింది. ఇక ఈ మెుబైల్ అసలు ధర రూ.19,999కాగా అమెజాన్లో రూ. 15,964కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Samsung Galaxy M35 5G – Samsung Galaxy M35 మెుబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, సూపర్ AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, కూలింగ్ ఛాంబర్, 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంఛ్ అయింది. ఇక ఈ మెుబైల్ ను అమెజాన్ లో రూ. 16,499కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ALSO READ : బడ్జెట్లో ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్ కొనాలా? రూ.50వేలలోపే టాప్ ఛాయిస్ ఇవే!

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×