E-Paper
Advertisement

Programming Laptops : బడ్జెట్లో ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్ కొనాలా? రూ.50వేలలోపే టాప్ ఛాయిస్ ఇవే!

Programming Laptops : బడ్జెట్లో ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్ కొనాలా? రూ.50వేలలోపే టాప్ ఛాయిస్ ఇవే!
Advertisement

Programming Laptops : బడ్జెట్లో బెస్ట్ ప్రోగ్రామింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? రూ.50వేలలోపే అదిరిపోయే ఫీచర్స్ తో ఎన్నో ల్యాప్టాప్స్ ఉన్నాయి. అమెజాన్లో టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ పై దాదాపు 40శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇకెందుకు ఆలస్యం మీరూ కొనాలనుకుంటే ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

ASUS Vivobook 15 – Asus Vivobook 15 Intel Core i5 ల్యాప్ టాప్ 12th Gen ప్రాసెసర్, 15.6 అంగుళాల FHD డిస్ ప్లే, 8GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంఛ్ అయింది. ఇక ఈ ల్యాప్టాప్ ను అమెజాన్ లో 37% తగ్గింపుతో రూ. 44,990 కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Advertisement

Acer Aspire Lite – 16GB RAM + 512GB SSD స్టోరేజ్, 15.6 అంగుళాల FHD డిస్ ప్లే, Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చేసింది. ఇక ఈ ల్యాప్టాప్ ను అమెజాన్ లో రూ.41,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Lenovo ThinkPad E14 – ఈ ల్యాప్టాప్ 14 అంగుళాల డిస్ ప్లే, 16GB RAM + 512GB స్టోరేజ్, AMD Radeon గ్రాఫిక్స్ కార్డ్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ తో వచ్చేసింది. ఇక ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 95,111 కాగా అమెజాన్ ఆఫర్ లో రూ. 47,989కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Advertisement

HP 15 – HP 15 Intel Core i3 ల్యాప్ టాప్ 13th Gen ప్రాసెసర్, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్, 8GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్, FHD డిస్ ప్లేతో పాటు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ ల్యాప్టాప్ ను రూ. 39,490కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Asus Vivobook Go – 15 16GB RAM + 512GB SSD స్టోరేజ్, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చేసింది. ఇందులో Alexa ఇన్బిల్ట్ అయి ఉంది. ఇక AMD రైజెన్ 5 ప్రాసెసర్ తో వచ్చేసిన ఈ మెుబైల్ ను అమెజాన్ లో 33% తగ్గింపుతో రూ.40,990కి కొనుగోలు చేయవచ్చు.

Dell 15 Thin Light Laptop – ఈ ల్యాప్టాప్ లో Dell 15 ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డ్, 16GB RAM + 512GB SSD స్టోరేజ్, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్, 15 అంగుళాల FHD డిస్‌ప్లే ఉన్నాయి. ఇక ఈ ల్యాప్టాను అమెజాన్ లో రూ.46,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

MSI Modern 14 – ఈ ల్యాప్టాప్ Intel 12th Gen i6 ప్రాసెసర్, 16GB RAM + 512GB స్టోరేజ్, Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ ల్యాప్టాప్ ను రూ.47,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

MSI Thin 15 – ఈ ల్యాప్టాప్ Intel Core i5 12th Gen ప్రాసెసర్, 16GB RAM + 512GB SSD స్టోరేజ్, NVIDIA GeForce RTX 2050 గ్రాఫిక్స్ కార్డ్ లాంటి అధునాతన ఫీచర్స్ తో వచ్చేసింది. ఈ ల్యాప్టాప్ ను అమెజాన్ లో రూ.46,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ALSO READ : ఒప్పో రెనో 13 ఆగయా.. దిమ్మతిరిగే ఫీచర్స్ తో పాటు ఊహించనన్ని వేరియంట్స్..!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×