Best glucometers in India : మధుమేహం.. చాప కింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తున్న ఈ షుగర్ వ్యాధితో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇక డైట్, హెల్త్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన షుగర్ వ్యాధితో గ్లూకోమీటర్ ఉండటం తప్పనిసరి. మరి ఈ రోజుల్లో మార్కెట్లో ఎన్నో గ్లూకో మీటర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో సరైనది ఏది? అనే విషయం ఎంచుకోవడం కాస్త కష్టమైన పనే.. అయితే అసలు గ్లూకోమీటర్ చేసే పని ఏంటి.. వాటిలో ఉండే ఫీచర్స్ ఏంటి.. ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏ లాభాలనే విషయం తెలుసుకుందాం.
1. Dr.Morepen GlucoOne Blood Glucose Monitor
MOREPEN GlucoOne గ్లూకోజ్ మానిటర్ స్ట్రిప్స్ బ్లడ్ లో షుగర్స్ లెవెల్స్ ను ఖచ్చితంగా అంచనా వేయగలవు. ఇక ఈ స్ట్రిప్స్ ఉపయోగించడానికి సైతం చాలా సులభంగా ఉంటాయి. సెకన్లలో ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే ఈ గ్లూకో మీటర్ లైఫ్ టైమ్ కూడా ఎక్కువే. ఈ గ్లూకో మీటర్ ధర రూ. 458
స్పెసిఫికేషన్స్ –
సెకన్లలో ఖచ్చితమైన ఫలితాలు
లాంగ్ లాస్టింగ్ కెపాసిటీ
తేలికగా ఉపయోగించే పరికరం
2. Accu-Chek Active Blood Glucose Glucometer
Accu-Chek యాక్టివ్ గ్లూకోమీటర్‌లో ఉండే గ్లూకోజ్ స్ట్రిప్స్ కచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. ఇక ఇందులో భోజనానికి ముందు, భోజనం తర్వాత రీడింగ్‌లను తేలికగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ పరికరం లైఫ్ టైమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లూకో మీటర్ ధర రూ. 775
స్పెసిఫికేషన్స్ –
ఖచ్చితమైన ఫలితాలు
భోజనానికి ముందు, తర్వాత రీడింగ్స్ తేలికగా గుర్తించటం
లాంగ్ లాస్టింగ్ సదుపాయం
3. Accu-Chek Instant S Blood Glucose Glucometer
Accu-Chek ఇన్‌స్టంట్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కచ్చితంగా కనిపెడుతుంది. దీన్ని ఉపయోగించటం కూడా చాలా తేలిక. ప్రీ పోస్ట్-మీల్ మార్కర్ ను తేలికగా గుర్తించేందుకు ఈ గ్లూకోమీటర్ పెద్ద డిస్‌ప్లేతో మెరుగైన ట్రాకింగ్ ను అందిస్తుంది. ఈ గ్లూకో మీటర్ ధర రూ. 610
స్పెసిఫికేషన్స్ –
కచ్చితమైన ఫలితాలు
పెద్ద డిస్ ప్లే
ప్రీ పోస్ట్-మీల్ మార్కర్ ను తేలికగా గుర్తించే అవకాశం
యూజర్ ఫ్రెండ్లీ డిజైన్
4. OneTouch Select Plus Simple glucometer machine
OneTouch సెలెక్ట్ సింపుల్ గ్లూకోమీటర్ ను ఉపయోగించటం చాలా తేలిక. ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే పరికరం ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. ఈ గ్లూకో మీటర్ ధర రూ. 849
స్పెసిఫికేషన్స్ –
చిన్న బ్లడ్ శాంపిల్ తో ఖచ్చితమైన ఫలితం
ఉపయోగించడానికి సులభం
తేలికగా చూసి గుర్తించే అవకాశం
అందుబాటు ధర
5. Accu-Chek Instant Blood Glucose Glucometer
Accu-Chek Instant గ్లూకోమీటర్ తో తక్షణమే షుగర్ లెవెల్స్ ను తెలుసుకోవచ్చు. తేలికగా భోజనానికి ముందు వెనుక రీడింగ్స్ ను గుర్తింస్తుంది. ఈ గ్లూకో మీటర్ ధర రూ. 775
స్పెసిఫికేషన్స్ –
తక్షణమే ఫలితాలను ఇచ్చే మీటర్
చిన్న రక్త నమూనాతో ఖచ్చితమైన ఫలితాలు
భోజనానికి ముందు, తర్వాత రీడింగ్స్ గుర్తించే అవకాశం
లాంగ్ లాస్టింగ్ సదుపాయం
ALSO READ : రూ.7కే అన్‌లిమిటెడ్.. జియో, ఎయిర్టెల్ కు చెమటలు పట్టిస్తున్న బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్