BigTV English

Diwali Mobile Sale : భారీగా తగ్గిపోయిన ఫోన్ ధరలు.. 10వేలకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్

Diwali Mobile Sale : భారీగా తగ్గిపోయిన ఫోన్ ధరలు.. 10వేలకే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్

Diwali Mobile Sale : ప్రస్తుతం ఫెస్టివల్ సేల్ హాడావిడి జోరుగా సాగుతుంది. స్మార్ట్‌ఫోన్ సంస్థలతో పాటు టాప్ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్ సైతం దీవాళి సందర్భంగా ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా హై క్వాలిటీ మెుబైల్స్ తో పాటు టాప్ బ్రాండ్ స్మార్ట్ మెుబైల్స్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. అయితే ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చినా మిడ్ రేంజ్ మెుబైల్స్ కు ఉండే డిమాండ్ వేరనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తక్కువ ధరలో దొరికే స్మార్ట్ ఫోన్స్ కోసం వినియోగదారులు తెగ సర్చే చేసెస్తూ ఉంటారు. దీంతో ఆఫర్స్ సైతం వీరికి అనుగుణంగానే ఉంటున్నాయి. ఇక తాజాగా తక్కువ ధరలో టాప్ బ్రాండ్ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మెుబైల్స్ లో అదిరిపోయే కెమెరా ఫీచర్స్, డిజైన్స్ తో పాటు హై స్టోరేజీ సదుపాయం ఉంది. ఇక సేల్ లో లభిస్తున్న రూ.10వేల కంటే తక్కువ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ పై ఓ లుక్కేయండి.


ALSO READ : త్వరలోనే సామ్‌సంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Redmi 13C 5G Smartphone : రెడ్‌మి 13C 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OSతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇక 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇక ఇందులో 4GB RAM  + 128GB స్టోరేజీ, 6GB RAM  + 128GB స్టోరేజీ, 8GB RAM  + 256GB స్టోరేజీ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో డ్యూయల్‌ కెమెరా సదూపాయం  కూడా కలదు. ఇక 50MP AI కెమెరా తో పాటు 2MP మ్యాక్రో కెమెరా, 8MP కెమెరాలు సైతం అందుబాటులో ఉంది.


Samsung Galaxy A14 :

సామ్ సాంగ్ గెలాక్సీ A14 మెుబైల్ 6.6 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్  లో హై క్వాలిటీ బ్యాటరీ ఉంది. ఇక 5000mAh బ్యాటరీతో పనిచేసే… ఈ మోడల్ లో 4GB RAM + 64GB స్టోరేజీ, 4GB RAM + 128GB స్టోరేజీ, 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ మోడల్స్ లో 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999, 4GB RAM+ 128GB స్టోరేజీ ధర రూ.9,999, 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.  10,999 గా ఉంది. ట్రిపుల్‌ కెమెరా సెటప్ సైతం అందుబాటులో ఉంది.

Lava Yuva 3 Smartphone : లావా Yuva 3 స్మార్ట్‌ఫోన్ లో 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇక ఆక్టాకోర్‌ Unisoc T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మెబైల్ లో 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ సదూపాయం ఉన్నాయి. ఇక 4GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది.

Poco M6 5G Smartphone : పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌… 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో లాంఛ్ అయింది. 18W ఛార్జింగ్ తో 5000mAh బ్యాటరీ సదుపాయం కలదు. ఈ హ్యాండ్‌సెట్ 4GB RAM + 128 స్టోరేజీ, 6GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రారంభ ధర రూ.7,999 గా ఉండగా.. 6GB RAM + 128GB స్టోరేజీ ధర రూ.8,999గా ఉంది. ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ ఉంది.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×