Neckband Earphones Under 2000 : బడ్జెట్‌లో బెస్ట్ నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే టాప్ బ్రాండ్ కావాలా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అమెజాన్ టాప్ బ్రాండ్ నెక్ బ్యాండ్స్ పై 80 శాతానికి పైగా తగ్గింపును అందిస్తుంది. ఇక తక్కువ ధరలోనే బెస్ట్ నెక్ బ్యాండ్ కొనాలనుకునే టెక్ ప్రియులకు ఇది బెస్ట్ ఆఫర్. ఇక మీరు కూడా రూ. 2,000 కంటే తక్కువ ధరకే లభించే ఈ నెక్ బ్యాండ్స్ పై ఓ లుక్కేయండి.
Boult Audio ZCharge – Boult Audio ZCharge 40 గంటల బ్యాటరీ లైఫ్, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్, 14.2mm బాస్ డ్రైవర్ వంటి ఫీచర్స్ తో వచ్చేసింది. Amazonలో దీని ధర రూ. 999. కాగా దీనిపై 80% తగ్గింపును అమెజాన్ అందిస్తుంది.
BoAt Rockerz 255 Pro – Boat Rockerz 255 Pro+ నెక్ బ్యాండ్.. 60 గంటల బ్యాటరీ లైఫ్, Google ఫాస్ట్ పెయిర్ సపోర్ట్, బ్లూటూత్, డ్యూయల్ పెయిరింగ్, IPX7 రెసిస్టెన్స్ తో వచ్చేసింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ లో 67% తగ్గింపుతో రూ. 1,299కే లభిస్తుంది.
Voods V Collar Pro – Voods V కాలర్ ప్రో ఐదు వాయిస్ మోడ్స్, 30 గంటల బ్యాటరీ లైఫ్, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, 10mm ఆడియో డ్రైవర్ తో వచ్చేసింది. ఇక అమెజాన్ లో దీని ధర రూ. 5549 ఉండగా ప్రస్తుతం ఆఫర్ లో రూ. 1,349కి కొనుగోలు చేయవచ్చు.
Noise Airwave – నాయిస్ ఎయిర్‌వేవ్ 3 EQ మోడ్స్, తక్కువ లేటెన్సీ మోడ్, 10mm డ్రైవర్, 50 గంటల బ్యాటరీ లైఫ్ తో అందుబాటులో ఉంది. ఇక ఈ నెక్‌బ్యాండ్ ను 60% తగ్గింపుతో రూ. 999కే కొనే అవకాశం ఉంది.
Blaupunkt BE120 – Blaupunkt BE120 టచ్ కంట్రోల్, 40 గంటల ప్లేటైమ్, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, టర్బోవోల్ట్ ఛార్జింగ్ తో పాటు మరిన్ని ఫీచర్స్ తో వచ్చేస్తుంది. ఇక అమెజాన్ లో ఈ నెక్ బ్యాండ్ ను 83% తగ్గింపుతో రూ.999కి కొనుగోలు చేయవచ్చు.
Realme Buds Wireless 3 – Realme Buds Wireless 3… 13.4mm డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్, 45Ms లేటెన్సీ, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్, 32 గంటల బ్యాటరీ లైఫ్ తో వచ్చేసింది. ఇక అమెజాన్ లో దీని అసలు ధర రూ. 2,499కాగా ఆఫర్ లో రూ. 1,299కే అందుబాటులో ఉంది.
JBL Tune 215BT – JBL ట్యూన్ 215BT 12.5mm డ్రైవర్లు, బ్లూటూత్ 5.0, డ్యూయల్ పెయిరింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, 16 గంటల ప్లేటైమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చేసింది. ఇక ఈ నెక్‌బ్యాండ్ ధర అమెజాన్ లో రూ. 2,999 ఉండగా ఆఫర్ లో రూ. 1,499కే కొనుగోలు చేయవచ్చు.
Boult Audio Curve Max – బౌల్ట్ ఆడియో కర్వ్ మ్యాక్స్ 100 గంటల ప్లేటైమ్, ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, 13 మిమీ బాస్ డ్రైవర్ తో పాటు మరెన్నో ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక ఈ నెక్‌బ్యాండ్ అమెజాన్ 82% తగ్గింపుతో రూ. 999కే పొందవచ్చు.
ALSO READ : మోటోకి సాటేది.. దిమ్మతిరిగే ఫీచర్స్ తో మరో రెండు మెుబైల్స్ లాంఛ్