Best Smartphones under 12K : రూ.12000లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్‌లు, కెమెరా, డిస్‌ప్లే, ర్యామ్, స్టోరేజ్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ధరలోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే కస్టమర్స్ ఓ లుక్కేయండి.
Realme NARZO N61 –
realme NARZO N61 ధర రూ. 8,498. ఇది 6GB RAM+128GB స్టోరేజ్, 90Hz ఐ కంఫర్ట్ డిస్ప్లే, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వచ్చేసింది.
Samsung Galaxy A14 5G –
Samsung Galaxy A14 5G ధర రూ. 11,628. ఇందులో అద్భుతమైన వీక్షణ కోసం 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.6 FHD+ LCD డిస్‌ప్లే ఉంది. 5000mAh బ్యాటరీ, మూడు కలర్ ఆఫ్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
Lava Blaze 3 5G –
లావా బ్లేజ్ 3 5G ధర రూ.10,999. ఇది 6 GB RAM, 128 GB UFS2.2 ROM, 12GB RAM, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP + 2MP డ్యూయల్ AI కెమెరా, 90 Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చేసింది. పంచ్ హోల్ డిస్‌ప్లే, ఆటో కాల్ రికార్డింగ్‌తో వచ్చేసింది.
IQOO Z9 Lite 5G –
iQOO Z9 Lite 5G రూ. 11,499కే అందుబాటులో ఉంది. MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 2.4Hz క్లాక్ స్పీడ్, ఆక్టా-కోర్ CPU ఆర్కిటెక్చర్, 50MP సోనీ AI కెమెరా, IP64 రేట్ – డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, 5000mAh బ్యాటరీ సదుపాయం కలదు.
Redmi 13C 5G –
Redmi 13C 5G రూ. 9,099కే అందుబాటులో ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6100+ 5G SoC ప్రాసెసర్, 4GB వర్చువల్‌తో సహా 8GB RAM, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6.74 HD+ 90Hz డిస్‌ప్లేతో వచ్చేసింది. 50MP AI డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 50MP AI డ్యూయల్ కెమెరాతో లాంఛ్ అయింది.
Samsung Galaxy M15 5G –
Samsung Galaxy M15 5G రూ. 11,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్‌లతో FHD + రిజల్యూషన్ తో వచ్చేసింది. ఇక కెమెరా విషయానికి వస్తే.. 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2MP మాక్రో యాంగిల్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చేసింది.
Redmi A4 5G –
Snapdragon 4s Gen 2 5G ప్రాసెసర్, 17.47 cm 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 4GB వర్చువల్ RAM, 64GB స్టోరేజ్, 50MP డ్యుయల్ కెమెరా, 50MP డ్యూయల్ కెమెరా, 5H5 ఎమ్‌పి ఎఫ్160 కెమెరాతో వచ్చేసింది. 8GB ర్యామ్‌తో సహా అనేక ఫీచర్లతో Redmi A4 5G ధర రూ. 8,498. USB టైప్ Cతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 33W ఛార్జర్ ఇన్ బాక్స్ తో వచ్చేసింది.
Vivo T3 Lite 5G –
Vivo T3 Lite 5G ధర రూ.11499గా ఉంది. ఇక 6.56 డిస్ప్లే, డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ, 128 GB స్టోరేజ్, 6GB RAMతో వచ్చేసింది.
ALSO READ : జియో బెస్ట్ ఫ్రీపెయిడ్ ప్లాన్ వచ్చేసింది బాస్.. అన్లిమిటెడ్ ఓటీటీ బెనిఫిట్స్ తో!