BigTV English

Best Camera Phones Under 15000 : ఫోటో ప్రియుల కోసం ఎన్ని మెుబైల్సో! రూ.15వేలలోపు బెస్ట్ ఛాయిస్ ఇవే

Best Camera Phones Under 15000 : ఫోటో ప్రియుల కోసం ఎన్ని మెుబైల్సో! రూ.15వేలలోపు బెస్ట్ ఛాయిస్ ఇవే

Best Camera Phones Under 15000 : మీరు ఫోటో ప్రియులా? స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు తీసుకోవాలంటే ఆసక్తా? ఎక్కడికి వెళ్లినా ఫోటోలు తీసుకుంటూనే ఉంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం.. మీకు హై రేట్ లో కెమెరాలు అవసరమే లేదు. అతి తక్కువ ధరలోనే దొరికే బెస్ట్ కెమెరా స్టార్ట్ ఫోన్స్ చాలు. ఇక ఈ బెస్ట్ కెమెరా మొబైల్స్ కేవలం రూ.15వేలలోపే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ లిస్ట్ పై ఓ లుక్కేసేయండి.


బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో సామ్ సాంగ్, రెడ్ మీ, టెక్నో, రియల్ మీ, పోకో మెుబైల్స్ ఉన్నాయి.

Redmi Note 10S – Redmi Note 10Sలో బెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఇందులో 64 MP క్వాడ్ రియర్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో, పోర్ట్రెయిట్ లెన్స్ 13 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ మెుబైల్ ధర రూ. 12,999.


Samsung Galaxy M32 – Samsung Galaxy M32 64MP క్వాడ్ కెమెరాతో వచ్చేసింది. ఇది 6GB RAM, 128GB, FHD+ sAMOLED 90Hz డిస్ ప్లే, 6000mAh బ్యాటరీను కలిగి ఉంది. ఈ మెుబైల్ ధర రూ. 13,999.

Realme C55 – Realme C55 64MP + 2MP కెమెరాతో వచ్చేసింది. ఇక ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ మెుబైల్ ధర రూ. 10999గా ఉంది.

Lava Blaze Curve 5G – లావా బ్లేజ్ కర్వ్ 5G సోనీ సెన్సార్‌తో 64MP ప్రైమరీ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది. ఇక ఈ మెుబైల్ ధర రూ. 14,999.

realme 8 – రియల్‌మీ 8 మెుబైల్ రూ. 13,850గా ఉంది. ఇక ఇందులో 64 MP + 8 MP + 2 MP + 2 MP కెమెరా ఉంది.

Lava Blaze X 5G – లావా బ్లేజ్ X 5G మెుబైల్  6GB RAM + 128GB స్టోరేజ్ తో వచ్చేసింది. ఇక ఇందులో 64MP బ్యాక్ కెమెరా (సోనీ సెన్సార్), 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Poco X4 Pro 5G – Poco X4 Pro 5G మెుబైల్ 64MP + 8MP + 2MP బ్యాక్ కెమెరాతో వచ్చేసింది. ఇక ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా సైతం ఉంది. ఈ మెుబైల్ ధర రూ. 13,999

TECNO Camon 20 – TECNO కామన్ 20 అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చేసింది. ఇక ఇందులో 64MP RGBW లెన్స్, అల్ట్రా క్లియర్ సెల్ఫీ కోసం 32MP ఫ్రెంట్ కెమెరా, DSLR  పోర్ట్రెయిట్ సిస్టమ్, ప్రో షూటింగ్ మోడ్స్, వీడియో HDR ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ మెుబైల్ ధర రూ. 11999 నుంచే ప్రారంభమవుతుంది.

సో చూశారుగా.. అతి తక్కువ ధరలోనే బెస్ట్ కెమెరా మొబైల్స్ ఇవే. ఈ మొబైల్స్ అదిరే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫీచర్స్ తో లాంఛ్ అయ్యాయి. ఇక ధర సైతం అందుబాటులోనే ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం..  మీరు కూడా కొనాలనుకుంటే కచ్చితంగా కొనేయండి.

ALSO READ : నెక్ బ్యాండ్స్ పై అదిరే ఆఫర్స్.. 80శాతం డిస్కౌంట్ తో రూ. 2,000లోపే ఎన్ని మోడల్సో!

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×