EPAPER

Best Water Purifiers: బ్లడ్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలంటే ఈ వాటర్ ప్యూరిఫయర్స్ చాలా బెటర్ బిగులు.. ధర మట్టుకు చాలా తక్కువ!

Best Water Purifiers: బ్లడ్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలంటే ఈ వాటర్ ప్యూరిఫయర్స్ చాలా బెటర్ బిగులు.. ధర మట్టుకు చాలా తక్కువ!

Best Water Purifiers Under Rs 10,000 only: ప్రస్తుత కాలంలో వాటర్ ప్యూరిఫైయర్‌లు ప్రతి ఇంటికి అవసరమే. ఎందుకంటే అవి సురక్షమైన నీటిని అందించి వినియోగదారులను అనారోగ్యం నుంచి కాపాడుతుంది. ఇప్పుడంతా వాటర్ కలుషితం అయిపోవడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అదే క్రమంలో మంచి వాటర్ ప్యూరిఫయర్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇదే బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే తక్కువ ధరలో అదిరిపోయే వాటర్ ప్యూరిఫయర్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..


HUL Pureit Advanced Pro

HUL ప్యూరిట్ అడ్వాన్స్‌డ్ ప్రో వాటర్ ప్యూరిఫైయర్ 7-లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలతో నీటిని సుసంపన్నం చేస్తుంది. ఇది ఆరు-స్టేజిల RO+UV ప్యూరిఫికేషన్‌ను అందిస్తుంది. ఇందులో మల్టీ స్టేజీల ప్రొటెక్షన్ కోసం రివర్స్ ఆస్మాసిస్, అల్రావయోలెట్ ఉంటాయి. అదనంగా ఇది స్మార్ట్‌సెన్స్ సూచికలను కలిగి ఉంది. ఇది ఫిల్టర్ గడువు ముగిసే 15 రోజుల ముందు వినియోగదారులను అలెర్ట్ చేస్తుంది. అదే సమయంలో ఫిల్టర్‌ను మార్చకపోతే నీటి పంపిణీని ఆగిపోతుంది. ఈ వాటర్ ప్యూరిఫయర్ రూ.9,290 ధరతో అందుబాటులో ఉంది.


V-Guard Zenora RO UF Water Purifier

V-Guard Zenora RO UF Water Purifier 7-లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇది ఎనిమిది స్టేజీల RO+UV ప్యూరిఫికేషన్‌ను అందిస్తుంది. ఇందులో అల్ట్రా ఫిల్ట్రేషన్, రివర్స్ ఆస్మాసిస్, కార్బన్ బ్లాక్, సెడిమెంటేషన్ వంటివి ఉన్నాయి. అదనంగా ఇది ‘ప్యూరిఫికేషన్ ఆన్’, ‘ట్యాంక్ ఫుల్’, ‘లో ప్రెజర్’ కోసం ఎల్‌ఈడీ సూచికలతో అమర్చబడి ఉంటుంది. ఇవి వినియోగదారుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి. ఈ వాటర్ ప్యూరిఫయర్ రూ. 8,299 ధరతో లభిస్తుంది.

Also Read: రూ. 5వేల లోపు బెస్ట్ వాటర్ ప్యూరిఫయర్స్.. బ్లడ్ ఇన్ఫెక్షన్‌ నుంచి ఈజీగా బయటపడొచ్చు..!

Livpure Glitz Pure UV+UF Water Purifier

Livpure Glitz Pure UV+UF Water Purifier కూడా 7-లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇది నాలుగు-స్టేజీల RO+UV ప్యూరిఫికేషన్‌ను అందిస్తుంది. ఇందులో అల్ట్రా ఫిల్ట్రేషన్, అల్రావయోలెట్, కార్బన్ బ్లాక్ ఫిల్టర్‌లు ఉంటాయి. కార్బన్ బ్లాక్ ఫిల్టర్ టెక్నాలజీ చెడు రుచి, రంగు, వాసనకు కారణమయ్యే సేంద్రీయ సమ్మేళనాలను, నీటి రుచిని మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.7,549గా ఉంది.

Aquaguard Sure Delight NXT RO+UV Water Purifier

Aquaguard Sure Delight NXT RO+UV Water Purifier 6-లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇది వాటర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలో రివర్స్ ఆస్మాసిస్, అతినీలలోహిత, MTDS వంటి టెక్నాలజీని కలిగి ఉంది. కంపెనీ తన సుపీరియర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ 99.9999 శాతం బ్యాక్టీరియా తగ్గింపు, 99.99 శాతం వైరస్ తగ్గింపు, లోకల్ ప్యూరిఫైయర్‌ల కంటే 30 రెట్లు మెరుగైన దుమ్ము, ధూళి తొలగింపు, సెడి షీల్డ్, పార్టిక్యులేట్ ఫిల్టర్, RO Maxx ప్యూరిఫికేషన్ స్టేజీల ద్వారా 10 రెట్లు ఎక్కువ కెమెకల్ సేఫ్టీని అందిస్తుంది.

Also Read: IQOO New Smartphone: ఆహా ఏముంది .. ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. అరాచకం మావ!

దీని ధర రూ. 8,499గా ఉంది. వీటిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో చాలా సఫర్ అవుతున్న వారు ఈ వాటర్ ప్యూరిఫర్ ద్వారా సురక్షితమైన నీటిని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.

Tags

Related News

Realme P2 Pro 5G: ఇచ్చిపడేసిన రియల్‌మి.. కొత్త ఫోన్ లాంచ్, మొదటి సేల్‌లో ఊహించని డిస్కౌంట్!

Amazon Great Indian Festival Sale 2024: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!

Apple iPhone 16 ప్రీ ఆర్డర్ : యాపిల్ ఐఫోన్ 16 అడ్వాన్స్ బుకింగ్ షురూ.. ఈఎంఐ, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ వివరాలు మీ కోసం..

Samsung Galaxy M05: వెరీ చీప్.. రూ.7,999 లకే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్, సామాన్యులకు పండగే పండగ!

Samsung Galaxy S24 Ultra Price Cut: వారెవ్వా ఆఫర్ సూపర్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ.20,000 డిస్కౌంట్, కొద్ది రోజులు మాత్రమే!

Infinix Hot 50i: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో హాట్ ఫోన్.. ఈసారి మామూలుగా ఉండదు!

Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్.. భయ్యా ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Big Stories

×