BigTV English

Croma Mega Student Sale: క్రోమా స్టూడెంట్ సేల్.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, మ్యాక్‌బుక్‌లపై భారీ తగ్గింపు..

Croma Mega Student Sale: క్రోమా స్టూడెంట్ సేల్.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, మ్యాక్‌బుక్‌లపై భారీ తగ్గింపు..

Croma Mega Student Sale| టాటా గ్రూప్‌‌నకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ క్రోమా తమ వార్షిక ‘బ్యాక్ టు క్యాంపస్’ సేల్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ఈ సేల్ విద్యార్థులు, కోడర్లు, గేమర్లు, క్రియేటర్ల కోసమే ప్రత్యేకం. స్టూడెంట్స్, లేదా ప్రొఫెషనల్స్.. కొత్త ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా ఇతర డివైస్‌లు కొనాలని చూస్టేంటే ఈ సేల్ వారకి మంచి డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ సేల్ దేశవ్యాప్తంగా నడుస్తోంది. ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, యాక్సెసరీలపై ప్రత్యేక స్టూడెంట్ బండిల్ ఆఫర్లను అందిస్తోంది.


మీకు AI-పవర్డ్ PC, బడ్జెట్‌కు తగిన ల్యాప్‌టాప్ లేదా క్రియేటివ్ పనుల కోసం లగ్జరీ మ్యాక్‌బుక్ కావాలన్నా, ఈ సేల్ భారీ ధర తగ్గింపులతో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్లను ఒకసారి చూద్దాం.

క్రోమా సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఇవే..
మ్యాక్‌బుక్ ఎయిర్ M2: స్టూడెంట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు.. రూ. 10,000 క్యాష్‌బ్యాక్‌తో రూ. 46,390 నుండి ప్రారంభం.
సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S9 5G: నెలకు కేవలం రూ. 3,849 చెల్లించి పొందవచ్చు.
AI విండోస్ ల్యాప్‌టాప్‌లు: మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తో రూ. 55,990 నుండి ప్రారంభం, 24 నెలల వరకు జీరో-కాస్ట్ EMIతో.


ప్రాంతాల వారీగా ఆఫర్లు
మెట్రో నగరాలు: రూ. 54,990 నుండి AI-PCలు, ఉచితంగా కీబోర్డ్-మౌస్ కాంబో, యాంటీవైరస్, నాయిస్ విక్టర్ వాచ్ (రూ. 2,499 విలువ)తో.
ముంబై, పూణే, బెంగళూరు: రూ. 39,990 నుండి రైజెన్ 5 ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉచిత యాక్సెసరీలతో.
ఢిల్లీ NCR, గుజరాత్ (రీజియన్ 2), తమిళనాడు, హైదరాబాద్: రూ. 47,990 నుండి ఇంటెల్ i5 ల్యాప్‌టాప్‌లు.
పాన్ ఇండియా: రూ. 28,990 నుండి రైజెన్ 3 ల్యాప్‌టాప్‌లు, ఇతర యాక్సెసరీలతో.
ఇతర రాష్ట్రాలు (యూపీ, కేరళ, బీహార్, పంజాబ్): రూ. 32,990 నుండి ఇంటెల్ i3 ల్యాప్‌టాప్‌లు.
గేమింగ్ ల్యాప్‌టాప్‌లు: మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల్లో రూ. 52,990 నుండి, గేమింగ్ గేర్‌తో.

ఎక్కడ కొనాలి?
ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా 200+ నగరాల్లోని 560+ క్రోమా స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కొనాలనుకునే వారు క్రోమా అధికారిక వెబ్‌సైట్ (www.croma.com)ని సందర్శించవచ్చు. సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు, బండిల్డ్ యాక్సెసరీలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని టెక్-సిద్ధంగా. బడ్జెట్‌కు తగినట్లు ప్రారంభించవచ్చు. ఈ సేల్ లో లభించే అన్ని డీల్స్.. ధరలు, ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో సహా ఉన్నాయి.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×