E-Paper
Advertisement

iQoo Neo 9 Racing Edition : ఐక్యూ నుంచి న్యూ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ లీక్!

iQoo Neo 9 Racing Edition : ఐక్యూ నుంచి న్యూ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ లీక్!
Advertisement

iQoo Neo 9 Racing Edition Specifications(Tech news today): చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. iQoo Neo 9 రేసింగ్ ఎడిషన్ ఈ ఏడాది చివర్లో భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని గతేడాది చైనాలో మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ iQoo Neo 9 మోడల్లలో iQoo Neo 9, iQoo Neo 9 Pro ఉన్నాయి . అయితే రేసింగ్ ఎడిషన్‌ ఫీచర్స్, స్పెషికేషన్లును టిప్‌స్టార్ డిజిటల్ స్టేషన్ విడుదల చేసింది. అవేంటో తెసుకుందాం.

iQoo Neo 9 రేసింగ్ ఎడిషన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2,160Hz PWM డిమ్మింగ్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K 8T LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే 8T LTPO టెక్నాలజీ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉంటుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు.

Advertisement

READ MORE : రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

iQoo Neo 9 రేసింగ్ ఎడిషన్‌లో SM8635 అనే చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనివల్ల మొబైల్ శక్తి వంతంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 SoC అనే ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

Advertisement

iQoo Neo 9 రేసింగ్ ఎడిషన్ 50-మెగాపిక్సెల్ Sony IMX920 ప్రైమరీ సెన్సార్ అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. సెకండరీ 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉండే డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఏప్రిల్‌లో హ్యాండ్‌సెట్ భారత్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

iQoo గతేడాది 5జీ సెగ్మెంట్‌లో iQoo 12 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో iQoo 12, iQoo 12 Pro మోడళ్లు ఉన్నాయి. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లలో వినియోగించారు. ఇది స్మార్ట్‌ఫోన్లలో వేగవంతమైన ప్రాసెసర్. మొమరీ 1TB, 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

READ MORE : మాస్ ఆఫర్.. ఒక్క బిర్యాని ప్యాకెట్ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. మామూలు ఆఫర్ కాదు భయ్యా!

దేశంలో 5G టెక్నాలజీ వేగంగా దూసుకుపోతుంది. అందువల్ల అనేక మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు సరికొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి. 5G ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. కంపెనీల మధ్య పోటీ నెలకొనడంతో ప్రస్తుతం తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య తరగతి వారి కోసం ఐక్యూ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×