BigTV English

LG Smart LED TV Offers : ఎల్ జీ అరాచకం.. స్మార్ట్ టీవీపై మరీ ఇంత తగ్గింపా.. కొనాలంటే మంచి రోజులివే!

LG Smart LED TV Offers : ఎల్ జీ అరాచకం.. స్మార్ట్ టీవీపై మరీ ఇంత తగ్గింపా.. కొనాలంటే మంచి రోజులివే!

LG Smart LED TV Offers : ఎల్ జీ టీవీ కొనాలనుకుంటున్నారా.. కాస్ట్ ఎక్కువని ఫీల్ అవుతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. ఫెస్టివల్ సేల్ పై ఓ లుక్కేయండి. అతి తక్కువ ధరలకే అమెజాన్ సేల్ లో టాప్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇంట్లోనే థియేటర్ అనుభుతిని పొందాలనుకునే వారికోసం 65 అంగుళాలు బెస్ట్ LED TVలు సూపర్ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చేశాయి. ఎల్ జీ ఎల్ఈడీ టీవీలతో పాటు రెడ్ మీ టీవీలపై సైతం బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న పాత టీవీ పక్కన పడేసి కొత్త లుక్ ఇచ్చే స్మార్ట్ టీవీ కొనాలనుకునే కస్టమర్స్ ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి. యూజ్ అవుతుంది మీకు.


LG 65UR7500PSC is a 65-inch 4K Ultra HD Smart LED TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 65 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – 4కే అల్ట్రా హెచ్​డీ రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 60 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 3 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​, వైఫై, బ్లూటూత్​, 5.0 ఎథర్​నెట్​
సౌండ్ – 20 డబ్ల్యూ విత్ 2.0 ఛానల్ స్పీకర్స్
స్మార్ట్ ఫీచర్స్​ – వెబ్​ ఓఎస్​, ఏఐ థిన్​క్యూ, గేమ్ ఆప్టిమైజర్​, ఫిల్మ్ మేకర్ మోడ్
స్టోరేజ్ – 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ధర – 43 శాతం డిస్కౌంట్​తో రూ.64,990కు

LG 65UQ7500PSF is a 65-inch 4K Ultra HD Smart LED TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 65 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – 4కే అల్ట్రా హెచ్​డీ రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 60 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 3 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​, వైఫై, బ్లూటూత్​ 5.0, ఎథర్​నెట్​, eARC
సౌండ్ – 20 డబ్ల్యూ ఔట్​పుట్​, ఏఐ సౌండ్​, ఆటో వాల్యూమ్​ లెవలింగ్
స్మార్ట్ టీవీ ఫీచర్స్​ – ఏఐ థిన్​క్యూ, వెబ్​ఓఎస్​ 22, ఓటీటీ యాప్స్​కు సపోర్ట్
ధర – 42 శాతం డిస్కౌంట్​తో రూ.69,900


ALSO READ : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

MI 138.8 cm (55 inches) 4K Ultra HD Smart Android OLED TV O55M7-Z2IN
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 55 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – 4కే అల్ట్రా హెచ్​డీ రిజల్యూషన్
డిస్​ ప్లే ఫీచర్స్​ – సెల్ఫ్​ లిట్ పిక్సల్స్​, డాల్బీ విజన్ ఐక్యూ, టీయూవీ సర్టిఫైడ్
రిఫ్రెష్ రేట్ – 60 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 3 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​
సౌండ్ – 30 డబ్ల్యూ​, డీటీఎస్​ఎక్స్​, డాల్బీ ఆట్మాస్​
ఆపరేటింగ్ సిస్టమ్ – ఆండ్రాయిడ్ టీవీ 11
ధర – 67 శాతం డిస్కౌంట్​తో రూ. 65,99కు

Redmi 32-inch F Series HD Ready Smart LED Fire TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 35 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – హెచ్​డీ రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 60 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 2 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​, డ్యుయెల్ బాండ్ వైఫై, ఎథర్​నెట్​
సౌండ్ – 20 డబ్ల్యూ డాల్బీ ఆడియో
స్మార్ట్ ఫీచర్స్​ – ఫైర్ ఓఎస్​, అలెక్సా వాయిస్ కంట్రోల్, 12వేలకు పైగా యాప్స్ సపోర్ట్
ధర – 54 శాతం డిస్కౌంట్​తో రూ. 11,499కు అందుబాటులో

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Flipkart Budget Phones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ₹20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Big Stories

×