E-Paper
Advertisement

Dj Music : డీజే‌తో మ్యాజిక్.. అద్భుతమైన కెరీర్!

Dj Music : డీజే‌తో మ్యాజిక్.. అద్భుతమైన కెరీర్!
Advertisement

Dj Music : మ్యూజిక్.. అంటే ఇష్టపడని వాళ్లు, మ్యూజిక్ వినని వాళ్లు ఎవరుంటారు చెప్పండి! మ్యూజిక్ పట్ల ఆసక్తి ఉంటే దాన్నే కెరియర్‌గానూ మలుచుకోవచ్చు. పెద్ద పెద్ద ఈవెంట్లలో ఇప్పుడు ‘డీజే మ్యూజిక్‌’దే హవా. జన సమూహాలను ఉర్రూతలూగించే నైపుణ్యాలు, సౌండ్ మిక్సింగ్ గురించి తెలిస్తే చాలు మీరు కూడా డీజే అవ్వొచ్చు. మరి ఆ నైపుణ్యాలేవో చూద్దామా!

డిమాండ్ ఎక్కువే..
డీజే షో చేసేవారికి హైదరాబాద్,బెంగళూరు వంటి నగరాలల్లో ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్షల్లో పారితోషికం ఇచ్చేంత డిమాండ్ ఉంది. డీజేయింగ్‌లో ఎదుటి వారిని మన సంగీతంతో మెప్పించగలగాలి. ఉత్సాహం నింపేలా ఉండాలి. ఆల్రెడీ హిట్ అయిన ట్రాక్స్‌ను రీమిక్స్ కూడా చేయొచ్చు.

Advertisement

పట్టు సులభమే..
డీజే మ్యూజిక్‌ను ప్రొడ్యూస్ చేసేందుకు రకరకాల సాఫ్ట్‌వేర్లు, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి మీద పట్టు సాధిస్తే డీజేయింగ్ నేర్చుకోవడం సులభం. సందర్భానికి తగ్గట్టు పాటల ఎంపిక, మూడ్‌కు తగ్గట్టు బీట్‌ను ఎంచుకోవడం ప్రధానం.

ఇవీ సంస్థలు..
డీజే‌లో స్థిరపడాలంటే దానికి సంబంధించిన కోర్సులు చేయాల్సి ఉంటుంది. దాని కోసం ఎలక్ట్రానిక్ అకాడమీ (ఢిల్లీ), జాజీ జోయ్ (ఢిల్లీ), ఐలవ్ మ్యూజిక్ అకాడమీ (గుర్గావ్), స్రాచబుల్ డీజే అకాడమీ (చెన్నై), గ్లోబల్ డీజే మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ డీజే ట్రైనింగ్ అకాడమీ (ముంబయి) వంటి సంస్థల్లో జాయిన్ అవ్వొచ్చు.

Advertisement

కోర్సులు..
డీజేయింగ్‌ కోర్సులు చెయ్యాలంటే.. కాలేజీకే వెళ్లాల్సిన పని లేదు. ఈ సంస్థల్లో పార్ట్ టైం, ఫుల్ టైం కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.డీజే ప్రొడ్యూసర్, ప్రొఫెష్నల్ డీజే, మొబైల్ డీజే, అడ్వాన్స్డ్ ప్రొఫెష్నల్ డీజే వంటి పలు రకాలు ఈ సంస్థల్లో ఉన్నాయి.

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×