BigTV English
Advertisement

Motorola Edge 50Pro Launch: ఢిల్లీలో మోటరోలా గ్రాండ్ ఈవెంట్.. విశేషాలు ఇవే!

Motorola Edge 50Pro Launch: ఢిల్లీలో మోటరోలా గ్రాండ్ ఈవెంట్.. విశేషాలు ఇవే!
Motorola Edge 50Pro
Motorola Edge 50Pro

Motorola Edge 50Pro Launch Event in Delhi: ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 3న ఓ ఈ వెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి కంపెనీ తయారు చేసే స్మార్ట్‌ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి స్మార్ట్‌ఫోన్‌‌కు గొరిల్లా గ్లాస్‌ ప్రొటక్షన్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈవెంట్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోడల్ రిలిజ్ డేట్ వివరాలు వెల్లడించనుంది.


మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్‌ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. 1800 nits బ్రైట్‌నెస్. అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.మొబైల్ మూడు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. బ్లాక్, పింక్, టీల్ కలర్స్ ఉన్నాయి.


Also Read: వాట్సాప్ సేఫ్టీ ఫీచర్.. ఇక వాటిని స్క్రీన్‌షాట్ తీయలేరు!

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ (f/1.4).6x ఆప్టికల్ జూమ్‌ ఉంటుంది.కర్వ్ పంచ్ హోల్ డిస్ ప్లేతో రానుంది. 32 మెగాపిక్పెల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింత్ సపోర్ట్ ఉంటుంది.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్

Also Read: శ్యామ్‌సంగ్ హోలీ సేల్.. కళ్లు జిగేల్ మనేలా ఆఫర్స్!

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 144Hz రిఫ్రెష్ రేట్.6.7-అంగుళాల పోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో రానుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 68 షాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్. 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మొబైల్ మూడు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. బ్లాక్, పింక్, టీల్ కలర్స్ ఉన్నాయి.

Tags

Related News

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Big Stories

×