BigTV English

OnePlus Nord 4 5G Price Drop: ఇది ఊహించలేదు.. 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కొనేస్తేపోలా!

OnePlus Nord 4 5G Price Drop: ఇది ఊహించలేదు.. 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కొనేస్తేపోలా!

OnePlus Nord 4 5G Price Drop: అమోజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మరికొన్ని రోజేల్లో ప్రారంభం కానుంది. అయితే సేల్ ప్రారంభం కాన్పపటికీ కొన్ని డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లపై అనేక ఆఫర్‌లు, డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు వన్‌ప్లస్, రెడ్‌మీ, వివో, సామ్‌సంగ్, లావా, పోకో వంటి బ్రాండ్‌ల ఫోన్‌లు భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. OnePlus Nord 4 5Gపై రూ. 3000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ఫోన్ ఫీచర్లు తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


OnePlus Nord 4 5G Offer
‌వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 32,999 గా ఉంది. అయితే దీనిపై అమోజాన్ రూ.3000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫోన్‌ను రూ.29,999కి కొనుగోలు చేయవచ్చు. అలానే 8 GB RAM + 128GB రూ. 29,999కి అందుబాటులోకి వచ్చింది. ఇదే విధమైన ఆఫర్ ఇప్పుడు 256GB స్టోరేజ్ వేరియంట్‌పై కూడా ఉంది. ICICI లేదా OneCard క్రెడిట్ కార్డ్‌లను ద్వారా ఈ డిస్కౌంట్ దక్కించుకోవచ్చు.

OnePlus Nord 4 5G Specifications
కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ 4 కొన్ని వారాల క్రితం విడుదల చేసింది. ఇది 8/12జీబీ ర్యామ్‌తో Snapdragon 7+ Gen 3 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ UFS4.0ని ఉపయోగిస్తుంది. అయితే 128GB UFS 3.1కి రెస్టిక్ట్ చేయబడింది. 120Hz రిఫ్రెష్ రేట్, 2150 nits పీక్ బ్రైట్నెస్‌తో 6.74-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్‌లో OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ LYT600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్‌ ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.


Also Read: Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. ఆగస్టు 6 నుంచి స్టార్ట్!

వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ స్మార్ట్‌ఫోన్ 10W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంది. ఇది ఆక్సిజన్ OS 14.1 తో Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వన్‌ప్లస్ లేటెస్ట్ వెర్షన్ OxygenOSలో AI ఫీచర్లను యాడ్ చేసింది. AI వినియోగాన్ని పెంచడానికి వినియోగదారులు AI సమ్మరైజర్, AI టెక్స్ట్ ట్రాన్స్‌లేటర్, AI ఆడియో సమ్మరైజర్, AI నోట్ సమ్మరైజర్ వంటి ఫీచర్‌లను ఉపయోగించవచ్చు. OnePlus 4 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు అందించనుంది.

Related News

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Vivo V31 Pro 5G: వివో వి31 ప్రో 5జీ.. భారత్‌లో లాంచ్ అయిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

Smartphone Comparison: వివో Y31 ప్రో 5జీ vs గెలాక్సీ A17 5జీ vs ఐకూ Z10R 5జీ.. ఏది కొనుగోలు చేయాలి?

Nokia Relaunch: రెట్రో కింగ్ రీ ఎంట్రీ.. నోకియా 1100 మళ్లీ మార్కెట్లోకి!

Samsung Galaxy Phone: మొబైల్ లోనే ల్యాప్‌టాప్ అనుభవం.. సంచలనం రేపుతున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎం35 5జి

Oppo Festival Sale: ఒప్పో ఫెస్టివల్ సేల్.. భారీ డిస్కౌంట్లు, రూ. 10 లక్షల వరకు బహుమతులు

Big Stories

×