BigTV English

Smart Watchs Diwali Offer : గుండె గుబేల్ అనిపించే ఆఫర్.. రూ.799కే టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్.. మళ్లీ మళ్లీ కొనలేరంతే!

Smart Watchs Diwali Offer : గుండె గుబేల్ అనిపించే ఆఫర్.. రూ.799కే టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్.. మళ్లీ మళ్లీ కొనలేరంతే!

Smart Watchs Diwali Offer : అమెజాన్ దీవాళి సేల్ చివరి దశకు వచ్చేసింది. దీంతో సూపర్ ఫీచర్స్​, స్టైలిష్ డిజైన్ ఉన్న టాప్ బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్​ను కళ్లు చెదిరే ఆఫర్లతో అందిస్తోంది. కాబట్టి మీరు మీ డిజిటల్ లైఫ్ స్టైల్​ను అప్​గ్రేడ్ చేసుకోవాలనుకుంటే? ఇదే పర్ఫెక్ట్ టైమ్. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి ప్రీమియమ్ మోడల్స్​ వరకు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండేలా యాపిల్, శాంసంగ్​, ఫాసిల్, నాయిస్ వంటి టాప్ బ్రాండెడ్ స్మార్ట్ వాచెస్​ను డిస్కౌంట్ ప్రైస్​లను విక్రయిస్తోంది అమెజాన్. ఇందులో ఫిట్ నెస్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, కాల్ సపోర్ట్​ సహా తదిదర ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మరో మూడు రోజుల్లోనే ఈ సేల్ క్లోజ్ అవ్వనుంది. అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్ వాచెస్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.


రూ.1500లోనే సూపర్ స్టైలిష్ స్మార్ట్ వాచెస్ ఇవే!

స్మార్ట్ వాచ్​ను కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కొత్త కాబట్టి తక్కువ బడ్జెట్​లో కొనాలనుకుంటున్నారా?, అయితే నాయిస్, బోట్, ఫైర్ బోల్ట్​ వంటి బ్రాండెడ్​ స్మార్ట్​ వాచెస్​లు మల్టిపుల్​ ఆప్షన్స్​తో, సూపర్ డిజైన్స్​తో అందుబాటులో ఉన్నాయి. ట్రాక్ యాక్టివిటీ, నోటిఫికేషన్స్​ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


boAt Wave Style Smart – రూ.799
Fire-Boltt Ninja Call Pro plus – రూ.1099
boAt Wave Sigma 3 w/Turn-by-Turn Navigation – రూ.1,099
Noise Pulse 2 Max – రూ.1,099
Noise Pulse Go Buzz – రూ.1,099
Noise Twist Round dial Smart Watch – 1,299

రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు
మరింత బెస్ట్​ ఫీచర్స్​తో స్మార్ట్ వాచెస్​ కొనాలనుకుంటే రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఉన్నాయి. ఇందులో అదిరే ఫీచర్స్​తో పాటు డిఫరెంట్​ సైజెస్​, షేప్స్​తో ఉన్నాయి.

Noise Halo Plus 1.46″ Super AMOLED Display – రూ.2,499
Noise Diva Smartwatch with Diamond Cut dial – రూ.2,799
CrossBeats Nexus 2.01” Super AMOLED Display – రూ.3,599
Fastrack New Astor Fs1 Pro Smartwatch – రూ.2,099
Redmi Watch 5 Lite|1.96″ AMOLED Screen – రూ.3,499
Titan Smart 3 Premium Smart Watch – రూ.4,999

ALSO READ : జెట్ స్పీడ్లో కంప్యూటర్ పనిచేయాలా.. స్లో అయిన సిస్టమ్ లో ఈ టిప్స్ పాటిస్తే సరి!

రూ.5 వేల నుంచి రూ.10వేల లోపు
మీకు మంచి వెల్ రౌండెడ్, రిచ్ ఎక్స్​పీరియన్స్​ గల స్మార్ట్ వాచెస్ కావాలంటే రూ.5 వేల నుంచి రూ. 10 వేల ధరలోపు కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్. హువాయ్, అమేజ్​ఫిట్​ వంటి బ్రాండెడ్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి.

Huawei Watch Fit 2 – రూ.9,007
Amazfit Active 42mm AMOLED Smart Watch – రూ.7,999
Amazfit GTR 2 (New Version) 46mm – ₹7,999

రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు స్మార్ట్ వాచెస్
ప్రొఫెషనల్స్​కు, ఫిట్​నెస్​ ఔట్సాహికులకు, స్పోర్ట్స్ పర్సన్స్​కు ప్రత్యేకంగా డిజైన్ చేసినవి కావాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చూడొచ్చు. ఇందులో వైఫై కాలింగ్, కంపాస్ సహా తదితర ఫీచర్స్ ఉంటాయి.

OnePlus Watch 2R with Wear OS 4 e – రూ.14,999
OnePlus Watch 2 with Wear OS 4 – రూ.19,999
Huawei Watch GT4 46mm – రూ.16,999
Amazfit Balance 46mm – రూ.19,999

ఇంకా ప్రీమియమ్ స్మార్ట్ వాచెస్ కావాలనుకుంటే వీటిలో కళ్లు చెదిరే ఫీచర్స్ ఉంటాయి. సుపీరియర్ బిల్డ్ క్వాలిటీ కోసం స్టెయిన్​లెస్ స్టీల్, టిటానియమ్ వంటి మెటేరియల్​తో డిజైన్ చేస్తారు. హెల్త్ మానిటరింగ్, ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, స్ట్రెస్ ట్రాకింగ్ కూడా ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్​తో బాగా ఇంటిగ్రేట్ అవుతాయి. నోటిఫికేషన్స్, వాయిస్ కమాండ్స్, యాప్ కంట్రోల్ వంటి ఉంటాయి. ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్టర్ పెర్​ఫార్మెన్స్​, మరిన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×