BigTV English

Top Mobiles Under Rs 8000: వర్మ.. మైండ్ బ్లోయింగ్ వర్మ.. రూ. 8000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే!

Top Mobiles Under Rs 8000: వర్మ.. మైండ్ బ్లోయింగ్ వర్మ.. రూ. 8000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే!

Amazon Smartphones Premier League Sale: అత్యంత తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు. కానీ అధిక ధర కారణంగా ఎంతో ఇష్టం ఉన్నా.. కొనే స్థితిలో లేక వారి ప్లాన్‌ను మార్చుకుంటారు. అయితే అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లు గల ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రీమియర్ లీగ్ సేల్ జరుగుతోంది. ఇందులో మీరు కొనుక్కోగలిగే ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన లిస్ట్‌లో మీకు ఏ ఫోన్ మంచిది అనిపిస్తే దానిని తక్కువ ధరకే కొనుక్కోండి.


Itel P55 4G:

Itel P55 4G ఫోన్ ఇప్పుడు దాని లిస్టెడ్ ధరలో 21 శాతం తగ్గింపుతో రూ.6,999 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే వారు ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది మొబైల్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.


50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఇది 4GB RAM + 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. Unisoc T606 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Android 13 OSపై ఆధారపడి పనిచేస్తుంది.

Also Read: హూర్రె.. 5జీ ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఇదే మంచి ఛాన్స్..!

Redmi 13C 4G:

రెడ్ మి 13సి 4జీ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడు రూ.7,699 ధరతో కొనుక్కోవచ్చు. ఇది HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.74-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. MediaTek Helio G85 చిప్‌సెట్ దీనికి శక్తినిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది.

Tecno Spark 20C 4G:

టెక్నో స్పార్క్ 20సి ధర రూ.8,999గా ఉంది. అయితే ఇప్పుడు రూ.1,000 బ్యాంక్ ఆఫర్‌ దీనిపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌తో దీనిని రూ.7,999కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఐఫోన్ లాంటి డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ని కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. MediaTek Helio G36 చిప్‌సెట్‌తో ఆధారపడి పనిచేస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అమెజాన్‌లో తగ్గింపు ధరతో కొనుగోలు చేయగలిగే స్మార్ట్‌ఫోన్లు ఇవే. వీటితో పాటు మరికొన్ని ఫోన్లు కూడా ఉన్నాయి.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×