BigTV English

Vivo V30 SE Features: వివో నుంచి మరో కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

Vivo V30 SE Features: వివో నుంచి మరో కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!
Vivo V30 SE
Vivo V30 SE

Vivo Launching Vivo V30 SE  in Indian Market: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల్లో ఒటకైనా వివో న్యూ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. వివో సక్సెస్ ఫుల్ సిరీస్ అయిన Vivo V30 సిరీస్‌ నుంచి Vivo V30 SE వేరియంట్‌ను తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మొబైల్ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo V30 SE 8GB RAM స్మోరేజ్‌ను కలిగి ఉంటుంది.  అలానే స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌తో‌పై రన్ అవుతుంది. ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌తో రానుంది. Vivo V30 SEలో చాలా మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఫీచర్లు, డిజైన్, తదితర విషయాలను గురించి తెలుసుకోండి.


Vivo V30 SE స్మార్ట్‌ఫోన్ వాస్తవానికి ఫోన్ Google Play కన్సోల్‌‌తో లింక్ చేయబడి ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. ఫోన్‌ అద్భుతమైన పంచ్‌హోల్ డిస్‌ప్లేతో రానుంది. ఫోన్‌‌లో ప్రైమరీ కెమెరా ట్రిపుల్ లేయర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్‌లో గ్రేడియంట్ డిజైన్‌ను చూడవచ్చు.

Also Read: కొత్త ఫోన్ కోనాలనుకుంటున్నారా..? ఏప్రిల్‌లో లాంచ్ కానున్న మొబైల్స్ ఇవే.. ఓ లుక్కేయండి!


Vivo V30 SE  మదర్‌బోర్డ్ SM4450 అనే సిస్టమ్‌తో రానుంది. ఇది 2.2GHz కార్టెక్స్ A78 వంటి రెండు కోర్ ప్రాసెసర్‌లను కలిగి ఉంటుంది. 1.95GHz  క్లాక్ స్పీడ్ ఉంటుంది.. ఇది Adreno 615 GPUని కలిగి ఉంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్,8 GB RAM స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది.

Vivo  V30 SEలో 1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్‌ డిస్‌ప్లే ఉంటుంది.  పిక్సెల్ సాంద్రత 440ppi గా కంపెనీ వెల్లడించింది. Vivo V30 సిరీస్‌లో కంపెనీ ఇప్పటికే Vivo V30 వనిల్లా, Vivo V30 ప్రోలను విడుదల చేసింది. V30 SE Vivo Y200e 5G మోడల్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా కంపెనీ తెలిపింది.

Also Read: అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ.145కే 4K కెమెరా..!

Vivo V30 6.78-అంగుళాల కర్వ్‌డ్ 1.5K  AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2800 nits పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఫోన్ Snapdragon 7 Gen 3 SoCని కలిగి ఉంది. ప్రో మోడల్ MediaTek Dimensity 8200 చిప్‌సెట్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లు  12GB RAM, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ OS 14తో వస్తాయి.

Related News

Smartphone Comparison: వివో Y31 ప్రో 5జీ vs గెలాక్సీ A17 5జీ vs ఐకూ Z10R 5జీ.. ఏది కొనుగోలు చేయాలి?

Oppo Festival Sale: ఒప్పో ఫెస్టివల్ సేల్.. భారీ డిస్కౌంట్లు, రూ. 10 లక్షల వరకు బహుమతులు

Redmi 15c: రెడ్‌మీ 15c లాంచ్.. పెద్ద బ్యాటరీ, 50MP కెమెరాతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

iphone 17 10 Minute Delivery: 10 నిమిషాల్లో ఐఫోన్ 17 డెలివరీ.. ఇలా ఆర్డర్ చేయండి

iPhone 17 Camera Bug: ఐఫోన్ 17 కెమెరాలో సమస్యలు.. ఆపిల్ ఏం చెప్పిందంటే..

Best Gaming Phone: iQOO నియో 10 ప్రో vs ఏసస్ ROG 9.. 2025లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఏది?

Iphone Air: డిమాండ్ లేని ఐఫోన్ ఎయిర్.. ఎందుకంటే?

iPhone 17: ఇండియాలో ఐఫోన్ 17 అమ్మకాలు.. యాపిల్ స్టోర్ల వద్ద క్యూలైన్, యువకుల మధ్య ఫైటింగ్

Big Stories

×