E-Paper
Advertisement

IND vs BAN: పుజారా సెంచరీ మిస్.. తొలిరోజు స్కోర్ 278/6..

IND vs BAN: పుజారా సెంచరీ మిస్.. తొలిరోజు స్కోర్ 278/6..
Advertisement

IND vs BAN: మొదట్లో టకటకా అవుట్ అయ్యారు. మధ్యలో బాగానే ఆడారు. మళ్లీ చివర్లో పెవిలియన్ కి క్యూ కట్టారు. బంగ్లాదేశ్, ఇండియా తొలి టెస్టు మ్యాచ్ లో తొలిరోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది టీమిండియా. పుజారా, శ్రేయస్ లు రాణించగా.. పంత్ పర్వాలేదనిపించాడు.

మొదటి రోజు మ్యాచ్ మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా.. 90 పరుగుల దగ్గర పుజారా అవుటయ్యాడు. 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ కి అక్షర్ పటేల్ (14) సైతం అవుట్ కావడంతో.. 278 రన్స్ తో తొలిరోజు మ్యాచ్ ముగిసింది.

Advertisement

ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22, శుభ్ మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 1 పరుగుకే అవుట్ కాగా.. రిషభ్ పంత్ 46 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, మెహిదీ 2, ఖలిద్‌ అహ్మద్ ఒక వికెట్‌ తీశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×