E-Paper
Advertisement

MS Dhoni – Sakshi: స్టెప్ క్యాచ్ ప‌ట్టిన బుమ్రా…ఎగిరి గంతేసిన సాక్షి సింగ్, ప‌రువు తీసిన‌ ధోని

MS Dhoni – Sakshi: స్టెప్ క్యాచ్ ప‌ట్టిన బుమ్రా…ఎగిరి గంతేసిన సాక్షి సింగ్, ప‌రువు తీసిన‌ ధోని
Advertisement

MS Dhoni – Sakshi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఫైనల్స్ కు చేరుకుంది టీమిండియా. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) గురువారం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య రెండో సెమీ ఫైనల్ పోరు జరిగింది. అయితే ఇందులో విజయం సాధించిన టీమిండియా, ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో జాక‌బ్ బెతెలె కొట్టిన ఓ బంతిని జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) స్టెప్ క్యాచ్ పడ‌తాడు. దీంతో అది ఔట్ అనుకొని, ధోని భార్య సాక్షి సింగ్ ( Sakshi’s Animated Celebration ) సంబరాలు చేసుకున్నారు. తాను కూర్చున్న కుర్చీ లోంచి లేచి మరి గంతేశారు. అయితే అక్కడే ఉన్న ధోని అది ఔట్ కాదు తల్లి, స్టెప్ క్యాచ్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో పరువు పోయిన సాక్షి సింగ్ ( Sakshi Dhoni ), గమ్మున కూర్చుంది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన ధోని ( MS Dhoni ) అభిమానులు నవ్వుకుంటున్నారు. వదినమ్మ సాక్షికి స్టెప్ క్యాచ్ ఏదో..? స్ట్రేట్‌ క్యాచ్ ఏంటో తెలియడం లేదా? అంటూ దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన టీమిండియా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament )   భాగంగా ఫైనల్స్ లో టీమిండియా అడుగు పెట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణిత 20 ఓవర్లు ఆడేసింది టీం ఇండియా. ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా  (Team India )  253 పరుగులు సాధించింది.

ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ కూడా గట్టిగానే పోరాడింది అని చెప్పవచ్చు. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 246 పరుగులు చేయగలిగింది. అప్పటికే బంతులు అయిపోగా మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. మార్చి 8వ తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India VS New Zealand ) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium ) వేదికగా ఫైనల్ ఉంటుంది. ఈ మేరకు రేపు మోడీ స్టేడియానికి చేరుకోనుంది టీమిండియా.

Advertisement

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

 

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×