E-Paper
Advertisement

GILL: గిల్ డబుల్ సెంచరీ.. రెండేళ్ల క్రితం రోహిత్ ట్వీట్ వైరల్

GILL: గిల్ డబుల్ సెంచరీ.. రెండేళ్ల క్రితం రోహిత్ ట్వీట్ వైరల్
Advertisement

GILL: ప్రస్తుతం శుభ్‌మన్‌గిల్ ఒక సంచలనం. డబుల్ సెంచరీ చేసి రికార్డ్ బద్దలు కొట్టాడు. ఎక్కడ చూసినా అతని పేరే. క్రికెట్ అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గిల్‌లో ఉన్న ట్యాలెంట్‌ను రోహిత్ శర్మ రెండేళ్ల క్రితమే గుర్తించాడు. శుభ్‌మన్ గిల్ ఫ్యూచర్ అని పేర్కొంటూ అప్పట్లోనే ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

2020 మేలో రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా శుభ్‌మన్ గిల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. దానికి రోహిత్ థ్యాంక్స్ ఫ్యూచర్ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గిల్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. దీంతో ఇప్పుడు రోహిత్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Advertisement

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×