BigTV English

RCB Coach Andy Flower: 3 ఏళ్ళ పాటు బ్యాన్.. సన్యాసం తీసుకున్న RCB హెడ్ కోచ్!

RCB Coach Andy Flower: 3 ఏళ్ళ పాటు బ్యాన్.. సన్యాసం తీసుకున్న RCB హెడ్ కోచ్!

RCB Coach Andy Flower: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. అయితే 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… టైటిల్ గెలిచిన నేపథ్యంలో అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. అన్యాయంగా 11 మందిని పొట్టన పెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. తొక్కేసలాట కారణంగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన 11 మంది అభిమానులు… అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 30 మందికి పైగా ఇంకా ఆసుపత్రిలో ఉన్నట్లు చెబుతున్నారు.


Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!

సన్యాసం తీసుకున్న RCB కోచ్


బెంగళూరులో ఉన్న చిన్న స్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో 11 మంది బెంగళూరు అభిమానులు మృతి చెందారు. అయితే వాళ్లు మరణించిన నేపథ్యంలో… రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధిస్తారని సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా మూడు సంవత్సరాల పాటు ఆ జట్టుపై గ్యాన్ విధించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఒకవేళ బ్యాన్ కాకపోతే ఆ జట్టును పూర్తిగా వేరే వాళ్లకు అమ్మే ఛాన్స్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ (RCB Coach Andy Flower) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో కొత్త పోస్టు వైరల్ అవుతోంది. బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ సన్యాసం తీసుకున్నట్లు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

 

వాస్తవానికి నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్న నేపథ్యంలో… ఆయన కొన్ని యోగాసనాలు వేశారు. అంతేకాదు రిషికేష్ లోని కొంతమంది సన్యాసులను కలిశారు. వాళ్ల దగ్గర దాదాపు రెండు గంటల పాటు.. బెంగళూరు కోచ్ ఆండీ ఫ్లవర్ గడపడం జరిగింది. దీంతో బెంగళూరు Coach ఆండీ ఫ్లవర్ సన్యాసం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి ఆండీ ఫ్లవర్ యోగ కోసం అక్కడికి వెళ్లారా…?? నిజంగానే సన్యాసం తీసుకునేందుకు వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. కానీ బెంగళూరు జట్టును అమ్మేస్తారని.. తనకేమీ పని ఉండదని బెంగళూరు కోచ్ ఆండీ ఫ్లవర్ సన్యాసం తీసుకునేందుకే సిద్ధమయ్యారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

అంబానీ చేతిలోకి బెంగళూరు జట్టు ( RCB Team) ?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఒకవేళ అమ్మేస్తే… ముఖేష్ అంబానీ కుటుంబం కొనుగోలు చేస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దాదాపు 1700 కోట్లకు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు… కొనుగోలు చేస్తారని అంటున్నారు. అలాగే డీకే శివకుమార్ కూడా ఇదే జట్టును కొనుగోలు చేస్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

Also Read: Vaibhav Suryavanshi: ఆ 14 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ చూసి.. వికెట్ల వెనుక ఉన్న నాకు కారిపోయింది… వాడు మామూలోడు కాదు సునామీ

Related News

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Big Stories

×