Zaheer Khan – Sushila Meena: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ( Zaheer Khan ) పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూసే వారందరికీ జహీర్ ఖాన్ ( Zaheer Khan ) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే అప్పట్లో భారత జట్టుకు ఎన్నో అరుదైన విజయాలను అందించాడు జహీర్ ఖాన్. తనదైన ఫాస్ట్ బౌలింగ్ తో… ప్రత్యర్ధులకు చుక్కలు చూపించేవాడు జహీర్ ఖాన్ ( Zaheer Khan ) . అయితే అలాంటి జహీర్ ఖాన్ ప్రస్తుతం.. రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.
Also Read: U19 Women’s Asia Cup: ఫైనల్‌కు చేరిన టీమిండియా
ఇలాంటి నేపథ్యంలోనే తెరపైకి లేడీ జహీర్ ఖాన్ ( Zaheer Khan ) వచ్చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఓ చిన్నారి… అచ్చం జహీర్ ఖాన్ ( Zaheer Khan ) లాగా బౌలింగ్ చేస్తోంది. అయితే ఆ అమ్మాయి వేసిన బౌలింగ్ వీడియోను… స్వయంగా సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkhar ) షేర్ చేశాడు. అచ్చం జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేస్తుందని…. ఆ యువతిపై కామెంట్స్ చేశాడు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkhar ).
జహీర్ ఖాన్ ( Zaheer Khan ) తరహాలోని స్పీడ్, అలాగే బౌలింగ్ యాక్షన్… అచ్చు గుద్దినట్టు… అమ్మాయి… బౌలింగ్ చేస్తోందని… ప్రశంసలు కురిపించాడు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkhar ). ఆమె బౌలింగ్ కు తాను ఇంప్రెస్ అయినట్లు పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్. అలాగే ఆ వీడియోను జహీర్ ఖాన్ కు షేర్ చేశాడు. జహీర్ ఖాన్… అచ్చం నీ లాగానే బౌలింగ్ చేస్తోంది… ఒకసారి చూడు అంటూ… జహీర్ ను ( Zaheer Khan ) ట్యాగ్ చేశాడు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkhar ).
దీంతో… రాజస్థాన్ కు చెందిన ఈ లేడీ బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్… ఖుషీ అవుతున్నారు. అచ్చం జహీర్ ఖాన్ ( Zaheer Khan ) లాగానే బౌలింగ్ చేస్తుందని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాను క్రికెట్ అభిమానులు. వెంటనే ఆమెను మహిళల క్రికెట్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా… జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేసిన ఆ బాలిక పేరు సుశీల మీనా ( Sushila Meena). ఈమెది రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో తరచు క్రికెట్ ఆడతారు. ఈ నేపథ్యంలోనే బౌలింగ్ కూడా నేర్చుకుంది సుశీల మీనా ( Sushila Meena). ఇక సుశీల మీనా ( Sushila Meena) బౌలింగ్ చేసిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త సచిన్ కంట పడింది. దీంతో జహీర్ ఖాన్ ట్యాగ్ చేసి.. ఆమె టాలెంట్ బయటకు తీసుకొచ్చాడు.
Also Read: R Ashwin Pension: కాంబ్లీకి మళ్ళీ అన్యాయం.. అశ్విన్‌కు డబుల్ పెన్షన్…?
Smooth, effortless, and lovely to watch! Sushila Meena’s bowling action has shades of you, @ImZaheer.
Do you see it too? pic.twitter.com/yzfhntwXux— Sachin Tendulkar (@sachin_rt) December 20, 2024