E-Paper
Advertisement

మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు
Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్నటి వరకు జరిగిన టీ20 సిరీస్ ముగిసింది. చాలా విజయవంతంగా సాగిన ఈ టి20 సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణించి టైటిల్ గెల్చుకుంది. ఆఫ్గనిస్తాన్ పై వరుసగా మూడు టి20 లు గెలిచిన టీమిండియా, 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే మూడవ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత… కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. టైటిల్ అందుకునే క్రమంలో… ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కూడా ఆహ్వానించాడు శ్రేయస్ అయ్యర్. అనంత‌రం శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇబ్ర‌హీం జ‌ర్దాన్ ఇద్ద‌రూ క‌లిసి, ట్రోఫీని అందుకున్నారు. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో శ్రేయాస్ అయ్య‌ర్ ను అంద‌రూ మెచ్చుకుంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే, టీమిండియా సెల‌బ్రేష‌న్స్ లో ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ పాల్గొన‌డంపై పాక్ మాజీలు మాత్రం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదెక్క‌డి దిక్కుమాలిన సంస్కృతి అంటూ సీరియ‌స్ అవుతున్నారు. ఇక తాజాగా షాహిద్ అఫ్రిది కూడా ఇదే అంశంపై స్పందిస్తూ, పెద‌వి విరిచాడు.

ఆఫ్ఘానిస్తాన్, టీమిండియాపై బ్యాన్ వేయాల్సిందే

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్నటితో టి20 సిరీస్ ముగిసింది. ఈ క్రమంలో ట్రోఫీ అందుకునే సమయంలో ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ కూడా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో పాల్గొన్నారు. శ్రేయస్ అయ్యర్ పిలుపు మేరకు ఇబ్రహీం రావడం జరిగింది. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సీరియస్ అయ్యారు. టీమిండియా ప్లేయర్లతో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిగ్గుగా లేదా అంటూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ పిలవగానే.. ఎలా వెళ్ళావని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కడిగి పారేశారు. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం చేతకాదు కానీ… ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లతో సెలబ్రేషన్స్ చేసుకుంటారా ? అసలు బిసిసిఐ పెద్దలకు దిమాక్ ఉందా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు షాహిద్ అఫ్రిది.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

అంతర్జాతీయ వేదికలలో పాకిస్తాన్ తో మ్యాచ్ లు జరిగినప్పుడు.. టీమ్ ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తే మీ సొమ్మేం పోతుంది అంటూ ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఇచ్చిన ప్రాధాన్యత.. తమకు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెంటనే స్పందించాలని… టీమిండియా పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో టీమిండియాతో పాటు ఆఫ్గనిస్తాన్ పై బ్యాన్ విధించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మీలాంటి ఉగ్రవాదులతో చేతులు ఎలా కలుపుతామని చురకలు అంటించారు. చేతులు కలిపితే, ఇండియాలో క్రికెటర్లను రాళ్లతో కొట్టి చంపేస్తారని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

అందుకే నా కొడుకు ఓం నమః శివాయ సెల‌బ్రేష‌న్స్ చేశాడు..అభిషేక్ శర్మ తండ్రి సంచ‌ల‌నం

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

శ్రేయ‌స్ అయ్య‌ర్ గొప్ప మ‌న‌సు…గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్ఘానిస్తాన్ కే ఇచ్చేశాడు!

ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్.. టీమిండియాదే సిరీస్‌, అభిషేక్ శ‌ర్మ సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్

ఇండియాలో ఇమ్రాన్ ఖాన్ పుట్టింటే, నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్లం

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×