E-Paper
Advertisement

శ్రేయ‌స్ అయ్య‌ర్ గొప్ప మ‌న‌సు…గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్ఘానిస్తాన్ కే ఇచ్చేశాడు!

శ్రేయ‌స్ అయ్య‌ర్ గొప్ప మ‌న‌సు…గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్ఘానిస్తాన్ కే ఇచ్చేశాడు!
Advertisement

IND VS AFG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడు టి20ల సిరీస్ విజయవంతంగా ముగిసింది. నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య చిట్టచివరి మ్యాచ్ జరగగా, అందులోనూ శ్రేయస్ అయ్యర్ సేన సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర సంఘటన జరిగింది. ట్రోఫీ గెలిచిన సంబరాల్లో టీమిండియా ఉండగా… ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ కూడా పాల్గొన్నారు. సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

టీమ్ ఇండియా సంబరాలలో ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్

టీం ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య నిన్న చివరి మ్యాచ్ జరిగింది. ఇప్పటికే వరుసగా నిన్ను మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, మూడవ మ్యాచ్ లో కూడా అద్భుతమైన విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లు ఆడి, 7 వికెట్లు నష్టపోయి ఏకంగా 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ సెంచరీ చేయగా సంజు శాంసన్ అర్థ సెంచరీ తో ఇరగదీశాడు. ఈ క్రమంలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఎప్పటిలాగా ఆఫ్గనిస్తాన్ చిత్తయింది. 94 పరుగులకు కుప్పకూలింది ఆఫ్గనిస్తాన్. దీంతో 3-0 తేడాతో టి20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకొనే క్రమంలో మనసు చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కూడా స్టేజ్ పైకి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇద్దరు కెప్టెన్లు కలిసి ట్రోఫీని అందుకున్నారు. ఇక టీమిండియా సంబరాలలో కూడా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ పాల్గొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే, ఈ సంఘ‌ట‌న చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ కు శ్రేయస్ అయ్యర్ ఇచ్చేశాడని కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

వైట్ వాష్ చేసిన అనంతరం బాధలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల ముఖాలలో సంతోషం కోసం శ్రేయస్ అయ్యర్ ఈ పని చేశాడని పేర్కొంటున్నారు. అయితే అసలు వాస్తవం అది కాదు. స్పోర్ట్స్ మెన్షిప్ చూపించాలన్న లక్ష్యంతో శ్రేయస్ అయ్యర్ ఈ పని చేశారు. ప్రత్యర్థిని అవమానించకుండా… స్టేజ్ పైకి ఆహ్వానించి మరి ట్రోఫీ అందుకునేలా చేశారు. ఆ తర్వాత టీమిండియా సంబరాలలో కూడా పాల్గొనాలని ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను ఆహ్వానించి గొప్ప మనసు చాటుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ప్రతి సిరీస్ లో కెప్టెన్లు ఇలాగే వ్యవహరించాలని మెసేజ్ ను వదిలాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ

ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్.. టీమిండియాదే సిరీస్‌, అభిషేక్ శ‌ర్మ సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్

ఇండియాలో ఇమ్రాన్ ఖాన్ పుట్టింటే, నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్లం

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!

కొంపముంచిన స్మృతి వ్యవహారం.. పృథ్వీ షాతో కాబోయే భార్య బ్రేకప్

జై షాకు ఒళ్లంతా పొగరే…సెక్యూరిటీ కోసం ఆఫ్ఘానిస్తాన్ అధికారినే కూర్చిలోంచి లేపాడంటూ!

Big Stories

Advertisement
×