E-Paper
Advertisement

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!
Advertisement

Abhishek And Vaibhav Bromance : టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న చిట్ట చివరి టీ20 జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మరో విక్టరీ సాధించి…3-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసింది. అయితే, ఈ సిరీస్ నేపథ్యంలో ఒక్కసారి కూడా ఛాన్స్ దక్కని వైభవ్, వాటర్ బాయ్ గానే మెరిశాడు. ఏ ప్లేయర్ కు సహాయం కావాలన్నా… రంగంలోకి దిగి… తన పాత్ర పోషించాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఈ నేపథ్యంలోనే చివరి మ్యాచ్ పూర్తయిన తర్వాత వైభవ్ సూర్యవంశంపై దారుణంగా సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతున్నాయి. వైభవ్ అసలు మగాడు కాదని… తేడా గాడు అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు.

వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌గాడు కాదు, వాడు తేడా అంటూ ట్రోల్స్‌..!

ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా ఏకంగా 127 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. అయితే మ్యాచ్ అనంతరం, అభిషేక్ శర్మతో కలిసి ఫోటోలు దిగాడు 15 ఏళ్లకు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. సాధారణంగా ఫోటోలు దిగితే… పెద్ద సెన్సేషనల్ కాకపోయేది, కానీ వైభవ్ సూర్య వంశీ కాస్త తేడాగా ఫోటోలు దిగినట్లు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిషేక్ శర్మతో కాస్త క్లోజ్ గా కనిపించిన వైభవ్… అతడి హెయిర్ స్టైల్ కూడా సెట్ చేశాడు. అందంగా అభిషేక్ శర్మ కనిపించేలా, వైభవ్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ… వైభవ్, అభిషేక్ శర్మ ఇద్దరూ బ్రోమన్స్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆడమ్ జంపా, స్టోయినిస్ లతో పోల్చుతున్నారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

ఆడమ్ జంపా, స్టోయినిస్ మధ్య సంథింగ్ సంథింగ్ ?

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు ఆడమ్ జంపా, స్టోయినిస్ ఇద్దరు కూడా అప్పట్లో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆడమ్ జంపా గే అనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో స్టోయినిస్ తో క్లోజ్ గా ఉంటూ.. తన కోరిక తీర్చుకున్నాడని కూడా ఇప్పటికీ ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే చాలా సందర్భాలలో రొమాంటిక్ ఫోజుల్లో ఫోటోలు కూడా దిగారు. అయితే ఈ జంటలాగానే… ఇప్పుడు వైభవ్, అభిషేక్ శర్మ తయారయ్యారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే, ఈ వాదనను కొంతమంది కొట్టి పారేస్తున్నారు. అభిషేక్ శర్మ సెంచరీ చేశాడన్న సంతోషంలో… అభం శుభం తెలియని 15 ఏళ్ల కుర్రాడు వైభవ్.. అతడి హెయిర్ స్టైల్ సెట్ చేశాడని వెల్లడిస్తున్నారు. అంత మాత్రం దానికే, ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని ప్రచారం చేయడం దుర్మార్గమని ఫైర్ అవుతున్నారు. ఈ చెత్త వాదనను పక్కకు పెట్టి.. ఆటను ఆటలాగా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

 

Related News

అందుకే నా కొడుకు ఓం నమః శివాయ సెల‌బ్రేష‌న్స్ చేశాడు..అభిషేక్ శర్మ తండ్రి సంచ‌ల‌నం

అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

శ్రేయ‌స్ అయ్య‌ర్ గొప్ప మ‌న‌సు…గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్ఘానిస్తాన్ కే ఇచ్చేశాడు!

ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్.. టీమిండియాదే సిరీస్‌, అభిషేక్ శ‌ర్మ సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్

ఇండియాలో ఇమ్రాన్ ఖాన్ పుట్టింటే, నెత్తిన పెట్టుకుని ఊరేగేవాళ్లం

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!

Big Stories

Advertisement
×