E-Paper
Advertisement

టెస్టుల్లో ఉండే ఫాలో-ఆన్ అంటే ఏంటి ? ఈ కొత్త రూల్స్ గురించి తెలుసా ?

టెస్టుల్లో ఉండే ఫాలో-ఆన్ అంటే ఏంటి ? ఈ కొత్త రూల్స్ గురించి తెలుసా ?
Advertisement

Follow On In Test Cricket:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan, One-off Test) మధ్య ఇవాల్టితో టెస్ట్ సిరీస్ ముగిసింది. మూడు రోజుల కిందట ఈ రెండు జట్ల మధ్య ఏకైక టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా.. మూడు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ పై టైటిల్ కైవసం చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో టెస్టుల్లో ఫాలో-వన్ ( Follow-On Rule in Test Cricket ) ఎవరు కనిపెట్టారు? అసలు దీని రూల్స్ ఏంటి అనే చర్చ జరుగుతోంది.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

టెస్టుల్లో ఫాలో-అన్ అంటే ఏంటి? రూల్స్ ఇవే

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan, One-off Test) మధ్య ఏకైక టెస్ట్ సిరీస్ జరిగిన నేపథ్యంలో.. ఫాలో ఆన్ తెరపైకి వచ్చింది. టీమిండియా కంటే తక్కువ పరుగులు చేసిన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ లో ఫాలో అన్ ( Follow-On Rule ) ఆడింది ఆఫ్గనిస్తాన్. దీంతో ఫాలో ఆన్ అంటే ఏంటి అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. టెస్ట్ మ్యాచ్ ల‌లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు కంటే… సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం.. సగం కంటే తక్కువ పరుగులు చేస్తే ఫాలో ఆన్ ఆడాల్సి ఉంటుంది. లేటెస్ట్ గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ ను ఉదాహరణగా తీసుకుంటే.. ఇందులో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి 564 పరుగులు సాధించింది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్… మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులు మాత్రమే చేసింది.

అంటే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కంటే ఆఫ్ఘనిస్తాన్ 200 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఆల్ అవుట్ అయింది. అలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను ఫాలో ఆన్ ఆడేలా చేసింది టీం ఇండియా. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒత్తిడికి గురై… తొందరగా ఆల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో టీమిండియాకు అడ్వాంటేజ్ జరుగుతుంది. అందుకే టెస్టుల్లో ఫాలో ఆన్ రూల్ తీసుకువచ్చారు. అంటే ఫాలో ఆన్ పైన టీమిండియా కెప్టెన్ గిల్ నిర్ణయం తీసుకోవాలి. అతడు ఆడమంటే ఆఫ్గనిస్తాన్ ఫాలో ఆన్ ఆడాల్సిందే. లేకపోతే టీమిండియా మళ్లీ బ్యాటింగ్ చేస్తుంది. కానీ ఫాలోవన్ ఆడితే మాత్రం మ్యాచ్ తొందరగా ఫినిష్ అవుతుంది. న్యూస్ చండీగఢ్ వేదికగా జరిగిన టెస్టులో గిల్, అదే చేసి సక్సెస్ అయ్యారు.

ఫాలో ఆన్ కనిపెట్టింది ఎవరు?

Advertisement

టెస్టుల్లో ఫాలో ఆన్ కనిపెట్టింది మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ అనే సంస్థ. టెస్టుల్లో ఫలితాలు త్వరగా రావాలని లక్ష్యంతో ఈ రూల్ తీసుకువచ్చారు. 1987లో మొదటిసారిగా ఈ ఫాలో-వన్ ప్రస్తావన వచ్చింది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

 

 

Related News

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

తెలుగోడు నితీశ్ కొంప ముంచిన ప్రీతి జింటా? కావ్య మ‌రో బ్లాస్టిక్ నిర్ణ‌యం!

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా

దొంగ సర్టిఫికెట్స్ తో వచ్చిన వాళ్లకే జపం…ICCపై పాకిస్తాన్ ఆరోపణలు

Big Stories

Advertisement
×