BigTV English
Advertisement
Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. మళ్లీ బరిలోకి బైడెన్
USA: ఓ వైపు కోతలు.. మరోవైపు పెరుగుతున్న కొత్త ఉద్యోగాలు
Raja Chari : తెలుగు వ్యక్తి.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీ పోస్ట్.. ఎవరతను..?
USA: ఉక్రెయిన్‌ను గెలిపించడమే మా లక్ష్యం: అమెరికా
War: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ యుద్ధ ట్యాంకర్లు

War: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ యుద్ధ ట్యాంకర్లు

War: ఉక్రెయిన్‌పై రష్యా వార్ కొనసాగుతూనే ఉంది. యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా ముగింపు మాత్రం కనిపించటం లేదు. రోజురోజుకు యుద్ధం భీకరంగా మారుతోంది. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సాయశక్తులా పోరాడుతోంది. ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుద్ధ ట్యాంకర్లు కావాలని ఉక్రెయిన్ ప్రపంచదేశాలను కోరుతోంది. ఈక్రమంలో ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకర్లు అందించేందుకు అమెరికా, జర్మనీ దేశాలు ముందుకొచ్చాయి. ఈ రెండు దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకర్లు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఎం1 […]

Elon Musk: ట్విట్టర్ ఆఫీస్ రెంటు కట్టని మస్క్.. కోర్టుమెట్లెక్కిన కంపెనీలు!

Elon Musk: ట్విట్టర్ ఆఫీస్ రెంటు కట్టని మస్క్.. కోర్టుమెట్లెక్కిన కంపెనీలు!

Elon Musk: ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక అనేక మార్పులు వచ్చాయి. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కంపెనీని గట్టెక్కించేందుకు మస్క్ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించడంతో.. అందులో కొందరు కోట్లు మెట్లెక్కారు. తాజాగా మస్క్‌కు మరో షాక్ తగిలింది. యూకే, అమెరికాలోని ట్విట్టర్ ఆఫీస్‌కు అద్దె చెల్లించకపోవడంతో.. శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ అనే సంస్థ కోర్టుకు వెళ్లింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్ డిసెంబర్, […]

Mumbai: పుస్తకంలో డాలర్ల కట్టలు.. వ్యక్తి అరెస్ట్

Mumbai: పుస్తకంలో డాలర్ల కట్టలు.. వ్యక్తి అరెస్ట్

Mumbai: ఎయిర్‌పోర్టుల్లో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త దారుల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అక్రమంగా కరెన్సీ, బంగారం తీసుకొస్తూ అధికారులకు చిక్కుతున్నారు. ఓ ప్రయాణికుడు పుస్తకాల్లో విదేశీ కరెన్సీ తరలిస్తూ ముంబై ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. అదివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడిపై అనుమానం కలిగి అతని బ్యాగ్‌ను తనిఖీ చేశారు. ప్రయాణికుడు పుస్తకాల మధ్య పేజీలకు డాలర్లను […]

USA: బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించిన అమెరికా
USA: మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు దుర్మరణం

USA: మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు దుర్మరణం

USA: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోతమోగుతోంది. నిత్యం ఏదోఒక చోట కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రెండుచోట్ల జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల […]

CHICAGO: చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు
USA: ఊడిన ఉద్యోగం.. ముగుస్తున్న వీసా గడువు.. టెన్షన్‌లో భారతీయ టెకీలు!
USA: డ్యాన్స్ క్లబ్‌లో కాల్పులు.. నిందితుడి ఆత్మహత్య
China  Over cross America in science : అమెరికాను బయటపెడుతున్న చైనా.. సైన్స్ విషయంలో.
USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..10 మంది మృతి..
Buzz Aldrin: ముసలోడే కానీ మహానుభావుడు.. 93వ యేట నాలుగో పెళ్లి

Big Stories

×