BigTV English
Viveka Murder case: జగన్, అవినాష్‌రెడ్డితో పొంచిఉన్న ప్రమాదం!.. దస్తగిరి ప్రాణభయం?

Viveka Murder case: జగన్, అవినాష్‌రెడ్డితో పొంచిఉన్న ప్రమాదం!.. దస్తగిరి ప్రాణభయం?

Viveka Murder case: సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డినీ విచారణకు పిలిచింది. ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే అనుమానంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అవినాష్. ఇక, విచారణకు పిలిచినప్పుడల్లా.. హైకోర్టులో పిటిషన్ వేస్తుండటాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది సీబీఐ. మరోవైపు, ఎంపీ అవినాష్‌రెడ్డి వివేకా హత్య కేసులో తన వాదన తాను వినిపిస్తున్నారు. సీబీఐ విచారణ జరుపుతున్నయాంగిల్‌కు కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ చెబుతున్నారు. […]

AP: ఆలయాల భద్రత గాల్లో దీపమా? బరితెగింపునకు బాధ్యులెవరు?

AP: ఆలయాల భద్రత గాల్లో దీపమా? బరితెగింపునకు బాధ్యులెవరు?

AP: ఏపీలోని ఆలయాల భద్రత గాల్లో దీపంలా మారిందా? శ్రీశైలం మల్లన్న ఆలయంపై డ్రోన్లు ఎగరడం నిత్యకృత్యంగా మారింది. కాణిపాకం ఆలయంలోని మూలమూర్తి ఫోటోలు, శ్రీకాళహస్తి శాసనాలు కూడా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆలయాల్లోకి ఫోన్లు తీసుకెళ్తుంటే.. అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఆలయాలకు భద్రత విషయంలో సర్కార్ మొద్దునిద్ర పోతోందని విమర్శలకు సమాధానం ఉందా? ఏపీలో ఆలయాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ క్షేత్రాలలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల శ్రీశైలం ఆలయంపై […]

Viveka Murder Case: అవినాశ్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!.. ఉదయ్ రిమాండ్ రిపోర్టులోనూ పేరు.. సీబీఐ వదిలేదేలే!!
Vishaka Steel Plant: విశాఖ ఉక్కు.. ఎవరిది హక్కు? క్రెడిట్ పాలి-ట్రిక్స్

Vishaka Steel Plant: విశాఖ ఉక్కు.. ఎవరిది హక్కు? క్రెడిట్ పాలి-ట్రిక్స్

Vishaka Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. రెండేళ్లుగా నలుగుతోంది. కార్మికులు, ఉద్యోగులు ఉద్యమించినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. సీఎం జగన్ కేంద్రానికి పలుమార్లు మొరపెట్టుకున్నా వినలేదు. టీడీపీ గొంతెత్తినా ఆలకించలేదు. జనసేన ఫ్రెండ్లీ రిక్వెస్ట్ స్వీకరించలేదు. ఇలా ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ విశాఖ ఉక్కు ఇష్యూను రాజకీయంగా బాగానే వాడేసుకున్నాయి. లేటెస్ట్‌గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ సైతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణనే మెయిన్ ఎజెండాగా మార్చుకుంది. ఎలాగూ మోదీ-బీజేపీపై దండయాత్ర […]

CBN Selfie: జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్.. ఫోటోనే కదాని లైట్ తీసుకున్నారో..
Posani: నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు.. పోసాని కలకలం..
Rajini: జగన్‌ను మెప్పించిన మంత్రి విడదల రజినీ.. స్పీచ్ అదుర్స్..
Jagan: ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు.. తోడేళ్లంతా ఒక్కటవుతున్నారన్న జగన్..

Jagan: ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు.. తోడేళ్లంతా ఒక్కటవుతున్నారన్న జగన్..

Jagan: నాలుగు ఎమ్మెల్సీ సీట్లు కోల్పాయక సీఎం జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవలి ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్‌లో జగన్ వాయిస్ మారిపోయింది. అందరూ తనకు కావాలని.. ఎవరినీ తీసేయనంటూ.. మనమంతా ఒక్కటేనంటూ మంచిమాటలు చెప్పారు. ఎమ్మెల్సీ ఫలితాలను పట్టించుకోవద్దన్నారు. అదంతా పార్టీ వ్యవహారం. ఇక ప్రతిపక్షాలపైనా మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా పల్నాడులో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవంలోనూ విపక్షంపై పదునైన విమర్శలు చేశారు. “నవరత్నాలతో మీ బిడ్డ వస్తుంటే […]

Viveka: వివేకా హత్య కేసులో మరో పిటిషన్.. ఇంకెన్ని ట్విస్టులో?
YSRCP: ఆర్కే మంగళం!.. జగన్‌తో ఎంతెంత దూరం!?
Delhi: ఢిల్లీ చుట్టూ జగన్, పవన్.. ఏంటి సంగతి?
Jagan: ఏపీలో ముందస్తు.. 60 మంది ఎమ్మెల్యేల మార్పు.. జగన్ క్లారిటీ
Sharmila: వారెవా షర్మిల.. సరిలేరు నీకెవ్వరూ..
AP Capital: అమరావతి గోతుల్లో లక్షల కోట్లు పోయాలా? మంత్రి బొత్సా కలకలం..
Challa: చల్లా వారి కుటుంబ కథా ‘చిత్రం’.. అసలేం జరిగిందంటే..!

Big Stories

×