E-Paper
Advertisement
CM Revanth With Amit shah: అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ.. ఐపీఎస్‌ల పెంపు-మావోల ఇష్యూపై చర్చ
CM Revanth Reddy: పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్.. రూల్స్ ఫాల్లో అవ్వాల్సిందే, కీలక ఆదేశాలు

CM Revanth Reddy: పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్.. రూల్స్ ఫాల్లో అవ్వాల్సిందే, కీలక ఆదేశాలు

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా పాలనలో భాగంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు వంటి […]

Telangana: గల్ఫ్ సంక్షోభం.. తెలంగాణ వాసుల రక్షణ కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్
Telangana Prajavani: సీఎం ప్రజావాణి సక్సెస్ రేటును విడుదల చేసిన సర్కార్..!
Rajgopal Reddy: రేవంత్ రెడ్డిది విజనరీ పాలన.. గొర్రెలు.. బర్రెలు కాదు.. మాకు చదువులు కావాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
CM Revanth Reddy: సచివాలయంలో సంచలనం.. మాజీ మావోయిస్టుల నేతలతో సీఎం రేవంత్ భేటీ, ఇంతకీ ఏం చర్చించారంటే..?
Telangana Government: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. అన్ని శాఖలకు ఆదేశాలు జారీ..?
CM Revanth Reddy: గరం.. నరం.. బేశరం కావొద్దు.. నిబద్ధతతో పనిచేయాలని గ్రూప్-1 అధికారులకు సీఎం హితవు
Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ , ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే […]

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

Congress : సీఎం రేవంత్ మదిలో కొత్త ప్లాన్.. ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు!

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చేనెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అనంతరం హైదరాబాద్ వీడి ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తూ అక్కడి స్థానిక సమస్యలపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ పనులకు సంబంధించిన ఫిర్యాదులు రావడమే […]

MLA Rajesh Reddy: నాగర్‌కర్నూల్ అభివృద్ధిలో పాలకవర్గ పాత్ర క్రియాశీలకం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Bakki Venkataiah: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చనిపోయిన రెండు నెలల చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ హామీ ఇచ్చింది జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పరామర్శించారు. బాధిత కుటుంబాలతో కమిషన్ సభ్యులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. పోలీసుల నిర్లక్ష్యం.. […]

Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana Rising-2047: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ గ్లోబల్ సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాకుండా, తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలపై అత్యంత కీలకమైన చర్చలకు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, సాంకేతిక విప్లవం, […]

Harish Rao : సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?
Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రమాద బీమాతో పాటు నూతన ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా వారు […]

Big Stories

Advertisement
×