E-Paper
Advertisement
మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వందల ఏళ్ల కిందట దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారిందన్నారు. చార్మినార్ తర్వాత బిజినెస్‌కు ల్యాండ్ మార్క్‌గా హైటెక్ సిటీ మారిందన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం- సీఎం రేవంత్‌రెడ్డి నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు […]

పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు శ్రీరాముడు, హర హర మహాదేవ్ ఎందుకనరు-సీఎం రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

Warangal AirPort: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న చిరకాల స్వప్నం సాకారమవుతోంది. మామునూరులో కట్టనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి పేరుపై సూచనలు ఇవ్వాలని ప్రజలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్‌రెడ్డి సూచన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాపాలనలో వరంగల్‌ ప్రజల దశాబ్దాల కల మామునూరు విమానాశ్రయం త్వరలో నిజం కాబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను […]

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌.. ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ,  గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌.. ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ, గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

Hyderabad: ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌-5 తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో ఇరువురు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ప్రిన్స్ రహీమ్ అగాఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్ నగరంలోని మంగళవారం ఉదయం ఫలక్‌నుమా ప్యాలెస్‌‌లో షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశపారంపర్య ఇమామ్, అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ఛైర్మన్ ప్రిన్స్ రహీం అగాఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా […]

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్
టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త..  పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

CM Revanth Reddy: రెండేళ్లు నాకు సమయం ఇవ్వాలని, ఆర్ధిక వెసులుబాటును బట్టి మీ సమస్యలు పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదని, రెండేళ్ల తరువాత మీరు ఆశించినట్లుగా సమస్యలు పరిష్కరించకుంటే అప్పుడు ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం మార్చుకోవద్దని సూచించారు. మేం […]

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?
ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు
సీఎం రేవంత్‌‌రెడ్డి‌కు కేంద్రం షాక్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ, రియాక్టయిన ముఖ్యమంత్రి

సీఎం రేవంత్‌‌రెడ్డి‌కు కేంద్రం షాక్.. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ, రియాక్టయిన ముఖ్యమంత్రి

Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ అకస్మాత్తుగా క్యాన్సిల్ అయ్యింది. ముఖ్యమంత్రి టూర్‌కు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఉన్నట్లుండి ఏం జరిగింది? చాలామంది కాంగ్రెస్ నేతలు సీఎం టూర్‌పై చర్చించుకోవడం మొదలైంది.   సీఎం రేవంత్‌‌రెడ్డి‌కు కేంద్రం షాక్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో […]

విధ్వంసం నుంచి వికాసం వైపు.. ఆ విషయంలో రాజీపడేది లేదు-సీఎం రేవంత్‌రెడ్డి
క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!
ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

రాజ‌కీయంలో రంకు లింకులు పెట్ట‌డం ద్వారా మ‌న‌కు మైలేజీ అవ‌త‌లోడికి డ్యామేజీ చాలా ఈజీగా అవుతుంద‌నే ఫార్మూలా ఇప్పుడు బాగా పాటిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇదో బ్ర‌హ్మాస్త్రం. కానీ దీన్ని హ‌ద్దులు మీరి.. పేర్ల‌ను బ‌య‌ట పెట్టి… మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా, అవమాన‌ప‌రిచేందుకూ వెనుకాడ‌ని రాజ‌కీయం ఇప్పుడు ప‌తాక‌స్థాయికి చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం మ‌నం త‌మిళ‌నాడు స్టేట్‌లో జ‌రుగుతున్న తాజా ప‌రిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తెలంగాణా అందుకు ఏం తీసిపోదు. ఇక్క‌డి విష‌యానికి వ‌చ్చే […]

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

ఇద్ద‌రికి ఇద్ద‌రు.. అంతే ఉన్న‌రు. మొన్న టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నట్టుగా.. హ‌ద్దులు మీరుతున్నారిద్ద‌రు.. ఈ ప‌ద్ద‌తి మార్చుకోవాలంటూ సీఎం రేవంత్‌ను, కేటీఆర్‌ల‌కు హిత‌బోధ చేశాడు. రేవంత్ ఒక‌టంటే నేను రెండంట‌.. సీఎం శేరు అయితే.. నేను స‌వ్వాషేరు.. అన్న‌ట్టుగా ఉంది ఇద్ద‌రి వ్య‌వ‌హారం. మొన్న సీఎం రేవంత్ ఇంజినీరింగ్ విద్యార్థుల చదువును ఉద్దేశించి క్రిమిన‌ల్ వేస్ట్ అనే ప‌దం వాడాడు. దీన్ని బీఆరెస్ పార్టీ త‌న అస్త్రంగా తీసుకున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు […]

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

మొన్న‌నే ఓ మాట‌న్నాడు కేటీఆర్‌. త‌ప్పుడు ప్ర‌చారాలు చేసి, సోష‌ల్ మీడియాను వాడుకుని కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని. మేము కూడా అదే ఫాలో అవుతున్నామ‌ని కూడా ప్ర‌క‌టించుకున్నాడు బాజాప్తా. మెయిన్ మీడియా వేస్ట్ అన్నాడు. దాన్ని అస‌లు ఎవ‌రు ప‌ట్టించుకున్నారన్న రామ‌న్న‌… అస‌లు అది జ‌ర్న‌లిజ‌మేనా? అందులో ప‌నిచేసే వాళ్లు జ‌ర్న‌లిస్టులేనా? అని వారిని గంజిలో ఈగ క‌న్నా అధ్వాన్నంగా తీసి అవ‌త‌ల పాడేసినంత ప‌ని చేశాడు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో దీన్నే అనుస‌రిస్తున్నాడ‌నే విధంగా సాగింది ఆయ‌న […]

Big Stories

Advertisement
×