BigTV English
CM Revanth Reddy: యాజమాన్యం తీరుపై సీఎం రేవంత్ అసహనం.. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

CM Revanth Reddy: యాజమాన్యం తీరుపై సీఎం రేవంత్ అసహనం.. పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

CM Revanth Reddy: సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. మంగళవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటన జరిగిన ప్రాంతానికి రాలేదు. ఈ విషయంలో యాజమాన్యం వ్యవహరించిన తీరుని తప్పుబట్టారు. పరిశ్రమలో బాయిలర్స్‌ డైరెక్టర్స్‌ అధికారులు […]

CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సీఎం రేవంత్ అత్యవసర సమావేశం  ఆపరేషన్ సిందూర్ […]

CM Revanth Reddy: పథకాలు అమలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు.. ఆపై హెచ్చరిక
CM Revanth Review: ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన.. డిజైన్లలో మార్పులు-చేర్పులు

CM Revanth Review: ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన.. డిజైన్లలో మార్పులు-చేర్పులు

CM Revanth Review: ఉస్మానియా కొత్త ఆసుపత్రిపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈనెలాఖరులో ఆసుపత్రికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. అయితే డిజైన్లలో చిన్న మార్పులు-చేర్పులు చేసింది. సీఎం రేవంత్ నివాసంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోషామహల్‌లో హాస్పటల్ నిర్మించనుంది. అయితే ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ‌పై ఫోకస్ చేసింది. ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఉస్మానియా ఆసుపత్రి […]

Caste Census : బీసీ జనాభా లెక్కింపునకు ప్రత్యేక కమిషన్
CM RevanthReddy: వరద నష్టంపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో ఖమ్మం

CM RevanthReddy: వరద నష్టంపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో ఖమ్మం

CM RevanthReddy: వినాయక చవితి ముందు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణ అంతటా తీవ్రనష్టాన్ని మిగిల్చింది. వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న రేవంత్ సర్కార్, ఇప్పటివరకు జరిగిన నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించింది. సోమవారం ఉదయం సచివాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి వరదల కారణంగా జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తొలుత వాతావరణ పరిస్థితులపై సంబంధిత అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో జరిగిన నష్టం గురించి అధికారుల […]

Big Stories

×