E-Paper
Advertisement
తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

Bhadradri Kothagudem: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తీవ్ర వాయుగుండం బీభత్సం సృష్టించింది.  ఒడిషా, ఏపీకే కాకుండా తెలంగాణ లోనూ తీవ్ర ప్రభావం చూపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించింది. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో తుఫాన్ ఊహించని విధంగా విధ్వంసం చేసింది. భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు ఆ ప్రాంతాన్ని చుట్టేశాయి. పలువురు గాయపడ్డారు. తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద […]

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

Amaravati: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం చురుగ్గా కదులుతోంది. దీని కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాలు నేపథ్యంలో వివిధ జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం,  ఏపీలో భారీ వర్షాలు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో […]

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన
Depression: ఎప్పుడూ అసట, నిరాశగా అనిపిస్తోందా ? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి !
Suicide Risk: ఆత్మహత్యలు జరిగేవి.. డిప్రెషన్ వల్ల కాదట, అసలు కారణాలు ఇవేనట!
Depression: ఈ లక్షణాలున్నాయా ? గ్యారంటీగా డిప్రెషన్ ఉన్నట్లే !
Depression Symptoms: డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్నారా ? కారణాలివేనట !
Uttarandhra heavy rains: ఉత్తరాంధ్రలో వర్షాలు, పొంగుతున్న కాలువలు.. పోలీసుల వార్నింగ్

Uttarandhra heavy rains: ఉత్తరాంధ్రలో వర్షాలు, పొంగుతున్న కాలువలు.. పోలీసుల వార్నింగ్

Uttarandhra heavy rains: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాంగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతవారం విజయవాడ, గుంటూరు జిల్లాలను వర్షాలు వణికించాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వంతైంది. తాజాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ALSO READ: జగన్.. ఇంతకు నువ్వు […]

Big Stories

Advertisement
×