E-Paper
Advertisement
Shaakuntalam:- అంచ‌నాల‌ను పెంచేస్తోన్న ‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్

Shaakuntalam:- అంచ‌నాల‌ను పెంచేస్తోన్న ‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్

Shaakuntalam:- లేడీ కన్నులు, నెమలి నడక, సివంగి నడుముమనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదా ఏంమ‌న‌సెటు పోతే అటు పోరాద‌ని ముని వాక్కునీ క‌ష్టానికి క‌న్నీళ్లు పెట్ట‌గ‌ల‌మే కానీ.. క‌ర్మ‌ను పంచుకోలేంపుట్ట‌గానే త‌ల్లిదండ్రుల ప్రేమ‌కు దూర‌మ‌య్యాను..మీ ప్రేమ‌కు కూడా దూర‌మైతే వంటి అద్భుత‌మైన సంభాష‌ణ‌లు.. అంత‌కు మించి క‌ళ్లు ఆనందంతో విప్పారే స‌న్నివేశాలు ఇవ‌న్నీ క‌ల‌బోసిన చిత్ర‌మే ‘శాకుంతలం’ అని రిలీజ్ ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసిన‌ట్లు అద్భుతంగా తెర‌కెక్కించారు […]

Pushpa 2 : ‘అస‌లు పుష్ప ఎక్క‌డ‌?’..ఆస‌క్తిక‌రంగా అప్‌డేట్‌
Mrunal Thakur: గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసిన మృణాల్ ఠాకూర్‌.. సోష‌ల్ మీడియా షేక్‌
Dil Raju : ‘బలగం’ సినిమాను ఆపటానికి మేం లీగల్‌గా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు

Dil Raju : ‘బలగం’ సినిమాను ఆపటానికి మేం లీగల్‌గా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు

Dil Raju: దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3న విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆద‌ర‌ణ పొందుతూ దూసుకెళ్తోంది. పల్లెటూళ్ల‌లో […]

Kichcha Sudeep:- కిచ్చా సుదీప్ షాకింగ్ డెసిష‌న్‌.. సినిమాల‌కు బ్రేక్‌
Salaar:- ‘సలార్’ ఓవర్ సీస్ హక్కులు.. ప్రభాస్ లెక్కే వేరు!
Yash : ఎట్టేకేల‌కు య‌ష్ 19 ఫిక్స్… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే!
NTR 30:- షూట్ బిగిన్స్‌.. సెట్స్‌లోకి యంగ్ టైగ‌ర్‌
Pushpa 2:- పుష్ప 2 డిజిట‌ల్ రైట్స్ …రేటు వింటే షాకే!
Shasti Poorti: 37 ఏళ్ళ తర్వాత ‘లేడీస్ టైలర్’ కాంబినేషన్ రిపీట్!
Vijay Sethupathi:- పాలిటిక్స్‌పై విజ‌య్ సేతుప‌తి కామెంట్స్‌
Mohan Babu : మెగా ఫోన్ ప‌డుతున్న క‌లెక్ష‌న్ కింగ్!
Samantha:- అల్లు అర్హ బర్న్ సూప‌ర్‌స్టార్‌: స‌మంత‌
Mahesh Babu:- SSMB 28 టైటిల్‌.. సెంటిమెంట్‌ను వ‌ద‌ల‌ని గురూజీ
Prabhas – Mahesh : ప్ర‌భాస్‌ని ఢీ కొట్ట‌నున్న మ‌హేష్‌.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న సంక్రాంతి పోరు

Big Stories

Advertisement
×