E-Paper
Advertisement

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!
Advertisement

Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనగా.. సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. నగరం నడిబొడ్డుతో పాటు పశ్చిమ భాగంలోని జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గం, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షం కురుస్తోంది. కాగా, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చినుకులు పడుతుండటంతో వర్షం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ, సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు, ఐటీ ఉద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది.

Also Read: అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×