E-Paper
Advertisement

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?
Advertisement

Sania Mirza Donated a plot in Hyderabad: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఓ స్థలాన్ని మసీద్ నిర్మాణం (mosque construction ) కోసం ఆమె విరాళంగా ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోని తన షాపింగ్ మాల్ సమీపంలో టెన్నిస్ శిక్షణ కేంద్రం కోసం కేటాయించిన ఖాళీ స్థలాన్ని మసీదు నిర్మాణం కోసం ఇచ్చినట్టు జోరుగా ప్రచారం అందుకుంది. ఆ మసీదు నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ కూడా స్వయంగా తానే భరిస్తానని సానియా మీర్జా ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ మసీద్ నిర్మాణానికి భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ శంకుస్థాపన చేసినట్టు కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అంశంపై సానియా మీర్జా ఎక్క‌డా అధికారికంగా ప్ర‌క‌టించిన‌ట్టు ఆధారాలు లేవు. కానీ ప్ర‌చారమైతే సాగుతోంది.

నిజంగానే మ‌సీదు కోసం సానియా మీర్జా స్థ‌లం ఇచ్చారా ?

మసీద్ కోసం హైదరాబాద్ లో ( Hyderabad) ఉన్న తన స్థలాన్ని సానియా మీర్జా విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహమ్మద్ అజారుద్దీన్ దీనికి శంకుస్థాపన చేసినట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే… మరికొంతమంది మాత్రం ఇది నిజమే అని చెబుతున్నారు. హైదరాబాద్ లో సానియా మీర్జాకు షాపింగ్ మాల్ ఉందని.. దాని సమీపంలోనే ఖాళీ స్థలం కూడా ఉందని ప్రూఫ్స్ బయట పెడుతున్నారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

అంతేకాదు మహమ్మద్ అజారుద్దీన్ ఈ మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులను జాతీయ మీడియా కూడా ప్రచూరించడం గమనార్హం. అయితే ఈ అంశంపై స్వయంగా సానియా మీర్జా క్లారిటీ ఇస్తే తప్ప ఏది నిజం ఏది అబద్దం అనేది తేలనుంది. అప్పటి వరకు ఇలాంటి న్యూస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్ కు (Shoaib Malik) విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయ‌బ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోగా…సానియా మీర్జా (Sania Mirza) మాత్రం తన కొడుకుతో దుబాయిలో ( Dubai) సెటిలైంది. సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న సానియా మీర్జా, మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దీని పై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

 

 

Related News

అభిషేక్‌-వైభ‌వ్ కంటే బాబ‌ర్‌-రిజ్వానే రియ‌ల్ హీరోలు

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు

శ్రీలంక బ్యాట్లలో స్ప్రింగులు… చెక్ చేసిన బాబ‌ర్ ఆజం

టీమిండియాలో మొనగాళ్లే ఉంటే, 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేది

న్యూజిలాండ్ కంటే మేం నయం…టీమిండియాను చిత్తు చేశామంటూ డారెన్ సమీ విమర్శలు!

Big Stories

Advertisement
×