E-Paper
Advertisement
Miyapur: మియాపూర్‌లో విషాదం.. సంపులో పడి 13 ఏళ్ల బాలిక మృతి
హైదరాబాద్‌లో మళ్ళీ వీధి కుక్కల బీభత్సం.. ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి వేటాడిన కుక్కల గుంపు!

హైదరాబాద్‌లో మళ్ళీ వీధి కుక్కల బీభత్సం.. ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి వేటాడిన కుక్కల గుంపు!

Dog Attack: భాగ్యనగరంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. తాజాగా మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి సెల్లార్‌ను ఆడుకోవడానికి సురక్షితమైన ప్రదేశంగా భావించిన చిన్నారి అద్విక్‌పై పది కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అభం శుభం తెలియని ఆ బాలుడు కుక్కల బారి నుంచి తప్పించుకోలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. మృత్యువులా చుట్టుముట్టిన శునకాలు సాధారణంగా పిల్లలు ఇంటి […]

తలసేమియా బాధితుల కోసం నెక్లెస్ రోడ్డులో ‘మహా పరుగు’.. హాజరైన నారా భువనేశ్వరి, పలువురు ప్రముఖులు

తలసేమియా బాధితుల కోసం నెక్లెస్ రోడ్డులో ‘మహా పరుగు’.. హాజరైన నారా భువనేశ్వరి, పలువురు ప్రముఖులు

Thalassemia Run: హైదరాబాద్‌ వేదికగా మానవత్వం పరిమళించింది. ప్రాణాంతక తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు భరోసానిచ్చేందుకు NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తలసేమియా రన్’ అట్టహాసంగా సాగింది. నగరంలోని జలవిహార్, నెక్లెస్ రోడ్డు పరిసరాలు వేలాది మంది ఉత్సాహవంతులతో సందడిగా మారాయి. కేవలం పరుగు కోసమే కాకుండా, ఒక మంచి ఆశయం కోసం సాగిన ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మూడు విభాగాల్లో రన్.. ఉత్సాహంగా అడుగులు ఈ మెగా ఈవెంట్‌ను […]

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

Hospital Seized: రాయదుర్గంలోని ‘పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ కేంద్రంగా సాగుతున్న అమానవీయ దందాను బిగ్‌టీవీ వరుస కథనాలతో ఎండగట్టింది. నోరు లేని జీవాల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వీధి కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టింది. బిగ్‌టీవీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో నిజాలు బయటపడుతున్నాయన్న కంగారులో ఆస్పత్రి సిబ్బంది బిగ్‌టీవీ ప్రతినిధిపై దాడికి యత్నించడం గమనార్హం. రంగంలోకి జీహెచ్‌ఎంసీ.. […]

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన ‘ఫర్నిచర్ హోమ్స్’ షోరూమ్!
ఇంటి దగ్గరే డ్యూటీ.. దూరాభారానికి చెక్.. మున్సిపల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
జవహర్ నగర్ వాసులకు గుడ్ న్యూస్.. రేవంత్ రెడ్డిని కలిసిన అఖిలపక్ష నేతలు.. డంప్ యార్డ్ అవుట్?
ఇకనైనా కళ్లు తెరవండి బాబూ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రికార్డులు బ్రేక్..!

ఇకనైనా కళ్లు తెరవండి బాబూ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రికార్డులు బ్రేక్..!

Drunk Driving: స్వేచ్ఛ బ్యూరో: జైలుశిక్షలు.. జరిమానాలు పడుతున్నా మేం మారేదే లేదంటున్నారు మందుబాబులు. ప్రతీ వారాంతంలో పోలీసులు డ్రంకెన్​ డ్రైవ్​ పరీక్షలు జరుపుతూ పట్టుకుంటున్నా దొరికినపుడు చూసుకుందాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. పీకలదాకా మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తూ దొరికిపోతున్నారు. ట్రై కమిషనరేట్లలో ఈ వారం జరిపిన టెస్టుల్లో ఏకంగా 1,046మంది మందు కొట్టి పట్టుబడ్డారు. హైదరాబాద్​ కమిషనరేట్‌‌లో.. రోడ్డు భద్రతలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్​ ట్రాఫిక్​ పోలీసులు వేర్వేరు చోట్ల శనివారం రాత్రి డ్రంకెన్ […]

మూడు ముక్కల జీహెచ్ఎంసీతో ముప్పు తిప్పలు పడుతున్న జనం.. వెలుగులోకి విచిత్ర పరిస్థితులు..!
హైదరాబాద్‌లో భయానక ఘటన.. బైక్‌ను ఢీకొట్టి బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు
నాచారంలో దారుణం.. హోటల్ భోజనంలో పురుగులు.. నిలదీస్తే  దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులు
రీచార్జ్ చేయలేదని ప్రియుడిపై అలిగి.. మహిళ ఆత్మహత్య!
మొదట ఒక్కరితో.. ఆపై ముగ్గురితో.. భార్య సీక్రెట్ వీడియోలు చూసి తట్టుకోలేకపోయిన భర్త!
బీఎన్ రెడ్డి నగర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ వర్క్‌షాప్‌ దగ్ధం

Big Stories

Advertisement
×