E-Paper
Advertisement
Jupally Krishna Rao: ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ఆపై ప్రత్యేక శిక్షణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Jupally Krishna Rao: ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. ఆపై ప్రత్యేక శిక్షణ.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

Jupally Krishna Rao: మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రి జూప‌ల్లి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది యువత […]

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. […]

Telangana Tourism Policy 2025-30: కేరళకు దీటుగా తెలంగాణ పర్యాటకం.. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన

Telangana Tourism Policy 2025-30: కేరళకు దీటుగా తెలంగాణ పర్యాటకం.. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన

Telangana Tourism Policy 2025-30: దేశంలో పర్యాటక రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేరళతో పోటీపడే స్థాయిలో తెలంగాణ పర్యాటకాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ వేదికగా ప్రకటించారు. సోమవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ… గత ప్రభుత్వం సరైన విధానం లేక పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘నూతన పర్యాటక విధానం 2025-30’ని తీసుకొచ్చిందని […]

Jupally Krishna Rao: దద్దమ్మ పాలన.. లెఫ్ట్ అండ్ రైట్.. ఇచ్చిపడేసిన జూపల్లి
Jupally Krishna Rao: ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం: మంత్రి జూపల్లి
Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం
Jupally Krishna Rao: మంత్రి జూపల్లిని టార్గెట్ చేసింది ఎవరు?
Jupally Krishna Rao: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో.. లేదో.. నేను కూడా కష్టమే, జూపల్లి సంచలన వ్యాఖ్యలు

Jupally Krishna Rao: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో.. లేదో.. నేను కూడా కష్టమే, జూపల్లి సంచలన వ్యాఖ్యలు

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు హామీలు ఇవ్వలేనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో.. లేదో.. తెలియని పరిస్థితి నెలకొందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందుకే తాను ఎవరికీ హామీలు ఇవ్వలేనని వ్యాఖ్యానించారు. కాకపోతే తన వంతుగా ప్రజల కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రి జూపల్లి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా […]

Big Stories

Advertisement
×